You Searched For "BreakingNews"
39 మంది పోలీసుల సస్పెండ్
తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP)కి చెందిన 39 మంది సిబ్బందిని తెలంగాణ పోలీసు శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది.
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 5:33 PM IST
నవంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే!
తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 5:00 PM IST
కేటీఆర్ బంధువులను తప్పించేస్తారేమో: బండి సంజయ్
శనివారం అర్ధరాత్రి నగర శివారులోని జన్‌వాడలో ఉన్న ఫామ్‌హౌస్‌లో అక్రమ మద్యం, పార్టీలకు పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర...
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 4:29 PM IST
సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ
డిజిటల్ ఫ్రాడ్‌పై 'సీనియర్ ఐపీఎస్ అధికారి, టిజిఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ...
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 3:45 PM IST
బాబర్ ఆజమ్ ను సపోర్ట్ చేయడంతో కాంట్రాక్ట్ పోయింది..!
ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మధ్యలో బాబర్ ఆజమ్ కు విశ్రాంతి ఇచ్చినందుకు పాకిస్థాన్ జాతీయ క్రికెట్ బోర్డును బహిరంగంగా విమర్శించిన క్రికెటర్ ఫఖర్ జమాన్ కు...
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 3:30 PM IST
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్...
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 2:11 PM IST
ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు.. డెలివరీ చార్జీలివే.!
ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
By Medi Samrat Published on 26 Oct 2024 9:45 PM IST
30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!
దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 26 Oct 2024 9:15 PM IST
రెండున్నర నెలల తర్వాత సమాధి నుంచి యువకుడి అస్థిపంజరాన్ని బయటకు తీశారు.. ఏం జరిగిందంటే..
రెండున్నర నెలల క్రితం మృతి చెందిన యువకుడి అస్థిపంజరాన్ని కోర్టు ఆదేశాలతో శనివారం సమాధి నుంచి బయటకు తీశారు.
By Medi Samrat Published on 26 Oct 2024 8:45 PM IST
ప్రజా పాలన అంటే ఇదేనా.. రేవంత్ రెడ్డి.? : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 26 Oct 2024 7:45 PM IST
శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
అనంతపురం జిల్లా శింగనమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు
By Medi Samrat Published on 26 Oct 2024 6:34 PM IST
చిన్నాన్న అలా మాట్లాడితే నా కళ్లలో నీళ్లు తిరిగాయి : షర్మిల
వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. జగన్‌తో ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పందిస్తారని తెలిపారు
By Medi Samrat Published on 26 Oct 2024 5:56 PM IST











