You Searched For "BreakingNews"
అలిగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఆదివారం నెల్లూరులో జరిగిన అధికారిక సమావేశంలో అవమానం జరిగిందంటూ వాకౌట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 7:30 PM IST
సీసీటీవీ ఫుటేజీలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యర్థుల అరాచకాలు
బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. పలువురు ప్రముఖులు బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ గా ఉన్నారని తెలియడంతో వారిలో టెన్షన్ మొదలైంది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 6:16 PM IST
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 5:00 PM IST
లగ్జరీ కారు ప్రమాదం.. కమెడియన్, వ్యాపారవేత్త ఉత్సవ్ దీక్షిత్ అరెస్ట్!
స్టాండ్-అప్ కమెడియన్, వ్యాపారవేత్త ఉత్సవ్ దీక్షిత్‌ను హైదరాబాద్ నగరంలోని KBR పార్క్ వద్ద పోర్షే ప్రమాదం ఘటనలో అరెస్టు చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 4:30 PM IST
శ్రీనగర్ లో గ్రెనేడ్ దాడి
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి జరిగింది. ఆదివారం మార్కెట్‌లో జరిగిన ఉగ్రదాడిలో కనీసం ఆరుగురు గాయపడ్డారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 4:03 PM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత
ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు గురు ప్రసాద్ ఆదివారం ఉదయం బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 3:32 PM IST
ఘోర పరాజయం తర్వాత రోహిత్ శర్మ ఏమన్నాడంటే..!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:58 PM IST
ఏ జట్టుకు సాధ్యం కాలేదు.. న్యూజిలాండ్ మాత్రం చరిత్ర సృష్టించింది..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రికార్డును న్యూజిలాండ్ క్రియేట్ చేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:25 PM IST
గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఎప్పుడో చెప్పిన మంత్రి
ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వానికి చాలా...
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:23 PM IST
రేపే టెట్ ఫలితాలు..!
ఆంద్రప్రదేశ్ లో టెట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:04 PM IST
ఈ మ్యాచ్‌ను అయినా విజయంతో ముగిస్తారా.?
ముంబై టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం అంచున నిలుచుంది. అయితే కివీస్ బౌలర్లు అద్భుతం చేస్తే భారత్ కు ఊహించని షాక్ తప్పదు
By Medi Samrat Published on 2 Nov 2024 9:15 PM IST
కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు కార్మికులు మృతి
కేరళలో కార్మికుల జీవితంలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం షోర్నూర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటన...
By Medi Samrat Published on 2 Nov 2024 8:30 PM IST











