You Searched For "BreakingNews"
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు కోలుకోలేని షాక్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 4:15 PM IST
ఒకే దేశంపై మూడు టీ20 సెంచరీలు బాదాడు.. కేకేఆర్ టీమ్ ఓపెనర్ తను..!
ఫిల్ సాల్ట్ టీ20లో మూడో చారిత్రాత్మక సెంచరీ సాధించాడు.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 3:45 PM IST
వేల లీటర్ల తల్లి పాలను విరాళంగా ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది..!
ఓ మహిళ తన సొంత పాలు దానం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మహిళ ఇప్పటివరకు వందలాది మంది పిల్లలకు సహాయం చేసింది.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 3:15 PM IST
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మలేషియా పారిశ్రామిక వేత్తలకు మంత్రి ఆహ్వానం
తెలంగాణలో తాము తీసుకువచ్చిన సులభతర వాణిజ్య విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేనంత అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి...
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 2:45 PM IST
ఇప్పటికీ మేము ఒకే కుటుంబం : హార్దిక్ పాండ్యా మాజీ భార్య
నటి నటాసా స్టాంకోవిచ్, భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేర్లు గతంలో చాలాసార్లు వార్తల్లో ఉన్నాయి.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 2:08 PM IST
ఆ థీమ్‌తో డిజైన్లు ఉండాలి.. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై సీఎం సమీక్ష
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 9 Nov 2024 9:18 PM IST
వైసీపీ నేతల కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా వదలం : చంద్రబాబు
కొన్ని దుష్టశక్తు వారి రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 9 Nov 2024 8:15 PM IST
కనిపించకుండా పోయిన బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్.. పార్టీ కార్యాలయంలో దొరికిన మృతదేహం
బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ ఐటీ సెల్ మథురాపూర్ జిల్లా కన్వీనర్ పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహాన్ని వెలికితీయడం...
By Medi Samrat Published on 9 Nov 2024 6:54 PM IST
ఎమ్మెల్యే అని చూడకుండా ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా.?
హుజురాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది
By Medi Samrat Published on 9 Nov 2024 6:23 PM IST
ఇలాంటి ప్రయోగాలు మొదట అమరావతిలోనే జరగాలి : సీఎం చంద్రబాబు
నవ ఆవిష్కరణలతోనే సంపద సృష్టి సాధ్యపడుతుందని.. తద్వారా పేదరిక నిర్మూలనకూ, సంక్షేమ పథకాల సుస్థిర అమలుకు వీలవుతుందని రాష్ట్ర...
By Medi Samrat Published on 9 Nov 2024 4:36 PM IST
చలికాలంలో రోజూ దాల్చిన చెక్క డికాక్షన్ తాగితే.. ఆ ఐదు ఆరోగ్య సమస్యలు దూరం
దాల్చిన చెక్క బరువు తగ్గడానికి సహజమైన, సమర్థవంతమైన మార్గం. ఇది మీ జీవక్రియను పెంచడమే కాకుండా, మీ క్యాలరీలను కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది
By Medi Samrat Published on 9 Nov 2024 3:13 PM IST
Pakistan Blast Video: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 24 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లోని వాయువ్య బలూచిస్థాన్‌లో పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి.
By Medi Samrat Published on 9 Nov 2024 2:43 PM IST











