You Searched For "BreakingNews"

రాసి పెట్టుకోండి.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం : సీఎం రేవంత్
రాసి పెట్టుకోండి.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం : సీఎం రేవంత్

ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 19 Nov 2024 7:20 PM IST

ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు
ఓ వైపు పట్నం నరేందర్ రెడ్డికి ఊరట.. మరోవైపు లొంగిపోయిన ప్రధాన నిందితుడు

లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది

By Medi Samrat  Published on 19 Nov 2024 6:44 PM IST

ప్రీ సేల్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప-2
ప్రీ సేల్స్ లో సంచలనాలు సృష్టిస్తున్న పుష్ప-2

పుష్ప 2 సినిమాకు అమెరికాలో భారీ డిమాండ్ ఉంది. ముందస్తు బుకింగ్‌లలో అపూర్వమైన రికార్డును నెలకొల్పింది.

By Medi Samrat  Published on 19 Nov 2024 6:15 PM IST

విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి
విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి

విశాఖలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది.

By Medi Samrat  Published on 19 Nov 2024 6:00 PM IST

ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది

By Medi Samrat  Published on 19 Nov 2024 5:31 PM IST

హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్
హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్

తమ కొనసాగుతున్న ఇండియా టూర్ 2024లో భాగంగా, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్) ఈరోజు హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Nov 2024 5:15 PM IST

ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!
ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ...

By Medi Samrat  Published on 19 Nov 2024 4:17 PM IST

వరంగల్‌లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ ప్రారంభం
వరంగల్‌లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ ప్రారంభం

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ SFBL) తెలంగాణలోని వరంగల్‌లో తమ కొత్త బ్యాంకింగ్ అవుట్‌లెట్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Nov 2024 4:15 PM IST

ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీత
ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీకి వెళ్లారు.

By Medi Samrat  Published on 19 Nov 2024 3:41 PM IST

సీఎం భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌..?
సీఎం భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌..?

మణిపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, పలువురు అధికారులతో సోమవారం...

By Kalasani Durgapraveen  Published on 19 Nov 2024 2:58 PM IST

అదృష్టం టాస్‌పై ఆధారపడి ఉంటుంది.. తొలి టెస్టు జ‌రుగ‌నున్న‌ పెర్త్ స్టేడియం గణాంకాలివే..!
అదృష్టం టాస్‌పై ఆధారపడి ఉంటుంది.. తొలి టెస్టు జ‌రుగ‌నున్న‌ పెర్త్ స్టేడియం గణాంకాలివే..!

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 19 Nov 2024 2:17 PM IST

స్టాక్ మార్కెట్ క్షీణతకు బ్రేక్.. సెన్సెక్స్-నిఫ్టీలో బలమైన పెరుగుదలకు కారణమేమిటి?
స్టాక్ మార్కెట్ క్షీణతకు బ్రేక్.. సెన్సెక్స్-నిఫ్టీలో బలమైన పెరుగుదలకు కారణమేమిటి?

భారత స్టాక్ మార్కెట్ కొన్ని రోజులుగా క్షీణతతో ప్రారంభమైంది. కానీ.. ఈ ట్రెండ్ మంగళవారం ఆగిపోయింది.

By Kalasani Durgapraveen  Published on 19 Nov 2024 10:41 AM IST

Share it