You Searched For "BreakingNews"
వాళ్ల వివరాలను కనుక్కోండి: సీఎం రేవంత్ రెడ్డి
వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
By Medi Samrat Published on 11 Nov 2024 5:38 PM IST
రాం గోపాల్ వర్మకు షాక్.. కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. నటుడు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి కూడా రామ్...
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 4:22 PM IST
అందుకే బీఆర్ఎస్ సర్వే వద్దంటోంది.. అడ్డుకుంటోంది : మంత్రి సీతక్క
మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 3:49 PM IST
మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 11 Nov 2024 3:37 PM IST
డొనాల్డ్ ట్రంప్ ఇంటికి కాపలాగా.. ఎలాంటి కుక్కను తీసుకొచ్చారంటే.?
US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఎస్టేట్ 'మార్-ఎ-లాగో' కు సెక్యూరిటీగా రోబో డాగ్స్ ను తీసుకుని వచ్చారు
By Medi Samrat Published on 11 Nov 2024 3:33 PM IST
TGSRTC : మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌తో ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ
హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త.. తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో...
By Medi Samrat Published on 11 Nov 2024 3:06 PM IST
అమ్మాయిగా మారిన టీమిండియా క్రికెటర్ కుమారుడు
సంజయ్ బంగర్.. భారత క్రికెట్ అభిమానులకు చిరపరిచితుడు. భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన సంజయ్ బంగర్ కుమారుడు అమ్మాయిగా మారినట్లు ప్రకటించాడు
By Medi Samrat Published on 11 Nov 2024 2:52 PM IST
Video : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన జనం
వికారాబాద్‌లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై సమాచారం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కాస్తా ఉద్రిక్తంగా...
By Medi Samrat Published on 11 Nov 2024 2:41 PM IST
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80
ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 2:29 PM IST
'మా విషయంలో జోక్యం చేసుకోకు..' పాంటింగ్‌పై విరుచుకుపడ్డ గంభీర్..!
ముంబైలో విలేకరుల సమావేశంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌పై విరుచుకుపడ్డాడు
By Medi Samrat Published on 11 Nov 2024 2:05 PM IST
యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 1:10 PM IST
ఆస్ట్రేలియన్ పిస్టల్‌తో చంపారట.. బాబా సిద్ధిఖీ హత్య కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్
మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి, సినీ నటుడు సల్మాన్‌కు సన్నిహితుడు జియావుద్దీన్ అలియాస్ బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్...
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 12:22 PM IST











