You Searched For "BreakingNews"
ప్రేమ లేదు కాబట్టే రూపం మార్చారు : ఎమ్మెల్సీ కవిత
మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
By Medi Samrat Published on 14 Dec 2024 4:24 PM IST
వారు సీఎం బంధువులే.. చిత్ర సీమతో కాంగ్రెస్ పార్టీది విడదీయరాని బంధం
తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. చట్టం ముందు అందరూ సమానమే అని టీపీసీసీ అధ్యక్షుడు,...
By Medi Samrat Published on 14 Dec 2024 4:10 PM IST
బీజేపీ అందరి బొటనవేళ్లు నరికేసింది : రాహుల్
ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 14 Dec 2024 3:15 PM IST
రేపటి నుంచి గ్రూప్-2 ఎగ్జామ్స్.. 1,368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టులకు డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు...
By Medi Samrat Published on 14 Dec 2024 2:30 PM IST
ఆ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 1:45 PM IST
నేనేమీ అజ్ఞాతం లోకి పోలేదు.. అదంతా అబద్ధం: మోహన్ బాబు
మంచు మోహన్ బాబు తన అరెస్టు నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నారని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 1:15 PM IST
క్షీణించిన ఎల్.కె.అద్వానీ ఆరోగ్యం
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను న్యూ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 11:23 AM IST
ఆ కాపీలను ముందే అందజేసినా.. అల్లు అర్జున్ ను విడుదల చేయలేదు
సినీ నటుడు అల్లు గత రాత్రే విడుదల అవుతారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 11:15 AM IST
భార్యను హత్తుకుని బన్నీ ఎమోషనల్
అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ అంతా గుమ్మం వద్దే ఎదురుచూస్తూ ఉండిపోయింది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 10:24 AM IST
అజిత్, శరద్ పవార్ మళ్లీ ఒక్కటవుతారా.? కుటుంబం నుంచే సంకేతాలు..!
మహారాష్ట్ర రాజకీయాల్లో 'పవార్ ఫ్యామిలీ' ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 9:46 AM IST
ఎవరూ ఆందోళన చెందకండి : అల్లు అర్జున్
అల్లు అర్జున్ జైలు నుండి విడుదలయ్యారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ వెల్లడించారు.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 9:19 AM IST
పెళ్లైన 12 ఏళ్లకు తల్లైన హీరోయిన్
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తల్లి అయ్యింది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 8:45 AM IST











