You Searched For "BreakingNews"
ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు.
By Medi Samrat Published on 16 Aug 2025 5:00 PM IST
జైలులో గ్యాంగ్‌స్టర్ ఆత్మహత్య.. లారెన్స్ బిష్ణోయ్‌తో కూడా లింకులు..!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ సల్మాన్ త్యాగి మండోలి జైలులో ఉరికి వేలాడుతూ కనిపించాడు..
By Medi Samrat Published on 16 Aug 2025 4:00 PM IST
ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో నిందితులు అరెస్టు
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు.
By Medi Samrat Published on 16 Aug 2025 3:04 PM IST
పుతిన్‌ను కలిసిన వెంటనే ఆ నేతలతో మాట్లాడిన ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా.?
అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా నాటో దేశాలతో ట్రంప్ సుదీర్ఘంగా ఫోన్లో...
By Medi Samrat Published on 16 Aug 2025 2:36 PM IST
కూతురిని గాలికొదిలేసి.. ప్రియురాలి పిల్లలను చదివిస్తున్నాడు : షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 9:15 PM IST
కిష్త్వార్‌లో పెరిగిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్బ్రాంతి
జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
By Medi Samrat Published on 14 Aug 2025 8:45 PM IST
రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్‌ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 14 Aug 2025 8:26 PM IST
దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:56 PM IST
నాగార్జునసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లోకి నిరంతరం 1.7 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతుండటంతో, గురువారం నాడు 26 క్రెస్ట్ గేట్లను ఐదు అడుగుల ఎత్తుకు ఎత్తి...
By Medi Samrat Published on 14 Aug 2025 7:46 PM IST
వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!
ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు.
By Medi Samrat Published on 14 Aug 2025 7:30 PM IST
Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
2013 ఏప్రిల్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కోర్టు గురువారం మరణశిక్ష...
By Medi Samrat Published on 14 Aug 2025 6:45 PM IST
లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : గోనె ప్రకాష్ రావు
దేశంలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి దోచుకున్న ముఖ్యమంత్రులు వారి తనయులు చాలా మంది కటకటాలు లెక్కపెట్టారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి వందల కోట్లు...
By Medi Samrat Published on 14 Aug 2025 6:03 PM IST