You Searched For "BreakingNews"
Suryapet : సర్పదోషం వదిలించుకోడానికి ఏడు నెలల పసికందును చంపిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
సూర్యాపేట జిల్లాలోని స్థానిక కోర్టు 32 ఏళ్ల మహిళకు మరణశిక్ష విధించింది.
By Medi Samrat Published on 12 April 2025 5:36 PM IST
గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక సూట్‌కేస్‌లో రూమ్‌కు తీసుకుని వెళ్లాలనుకున్నాడు.. ప్లాన్ బెడిసి కొట్టి..
హర్యానాలోని సోనిపథ్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి బాయ్స్ హాస్టల్‌లోకి సూట్‌కేస్‌లో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని వెళ్లాలనుకుని...
By Medi Samrat Published on 12 April 2025 4:48 PM IST
తిరుమలలో అపచారం
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 3:45 PM IST
నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్
నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 2:45 PM IST
పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat Published on 12 April 2025 2:19 PM IST
పెళ్లికి వెళ్తున్న కారుకు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరఖాండ్ రాష్ట్రం చమోలీలోని గౌచర్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫరీదాబాద్ నుంచి వెళ్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది.
By Medi Samrat Published on 12 April 2025 2:14 PM IST
యూపీఐ డౌన్.. నిలిచిపోయిన ఆన్‌లైన్ పేమెంట్స్
ఏప్రిల్ 12 శనివారం నాడు దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.
By Medi Samrat Published on 12 April 2025 1:56 PM IST
ఓటీటీలో ఛావా.. దక్షిణాది అభిమానులకు షాక్..!
విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ఈ సంవత్సరం భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
By Medi Samrat Published on 11 April 2025 9:21 PM IST
మసీదులో మాంసం కలకలం.. నిందితుడు దొరికాడు..!
ఆగ్రాలోని జామా మసీదు వద్ద జంతు మాంసపు ముక్కను ఉంచారనే ఆరోపణలపై శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 11 April 2025 8:31 PM IST
ఐపీఎల్‌తో పోటీకి సిద్ధం.. నేటి నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీ పడడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ సిద్ధమైంది.
By Medi Samrat Published on 11 April 2025 7:30 PM IST
క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన యాంకర్ రవి
ఓ టీవీ షోలో బావ గారూ బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్ రీ-క్రియేట్ చేయడం వివాద్పాదం అయింది.
By Medi Samrat Published on 11 April 2025 7:06 PM IST
గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 11 April 2025 6:04 PM IST