You Searched For "BreakingNews"

ఈసారి ఎలాంటి తప్పులకు తావుండకూడదు
ఈసారి ఎలాంటి తప్పులకు తావుండకూడదు

మహా కుంభమేళాలో వసంతపంచమి రోజున సోమవారం నాడు అమృత స్నాన్‌ నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on 2 Feb 2025 12:29 PM IST


నేడే అండర్-19 ప్రపంచ కప్ ఫైన‌ల్‌.. భారత్ కప్ కొట్టేనా?
నేడే అండర్-19 ప్రపంచ కప్ ఫైన‌ల్‌.. భారత్ కప్ కొట్టేనా?

U-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ ఫిబ్రవరి 2, ఆదివారం నాడు జరగనుంది.

By Medi Samrat  Published on 2 Feb 2025 11:11 AM IST


కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డ‌కు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.

By Medi Samrat  Published on 2 Feb 2025 10:12 AM IST


చోళీకే పీచే క్యా హై పాటకు డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు.. పెళ్లిని ఆపేసిన వధువు తండ్రి
'చోళీకే పీచే క్యా హై' పాటకు డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు.. పెళ్లిని ఆపేసిన వధువు తండ్రి

తన పెళ్లిలో బాలీవుడ్ సాంగ్ కు నృత్యం చేసిన ఢిల్లీ వరుడు ఊహించని షాక్ తిన్నాడు.

By Medi Samrat  Published on 2 Feb 2025 10:01 AM IST


Hyderabad : పబ్‌లో దొంగ కాల్పులు.. కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు
Hyderabad : పబ్‌లో దొంగ కాల్పులు.. కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు

ఫిబ్రవరి 1, శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో ఓ దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.

By Medi Samrat  Published on 2 Feb 2025 9:39 AM IST


కుంభమేళాలో మిస్ అయిన జగిత్యాల మహిళలు.. చివ‌రికి..
కుంభమేళాలో మిస్ అయిన జగిత్యాల మహిళలు.. చివ‌రికి..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా అదృశ్యమైన నలుగురు మహిళలు జగిత్యాల్ జిల్లాలో వారి కుటుంబాలతో తిరిగి కలిశారు.

By Medi Samrat  Published on 2 Feb 2025 9:10 AM IST


నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే..
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే..

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేట్ట‌నున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.

By Medi Samrat  Published on 2 Feb 2025 8:12 AM IST


గేమ్ ఛేంజర్ 186 కోట్ల పోస్టర్‌పై స్పందించిన దిల్ రాజు
గేమ్ ఛేంజర్ 186 కోట్ల పోస్టర్‌పై స్పందించిన దిల్ రాజు

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చింది.

By Medi Samrat  Published on 2 Feb 2025 7:58 AM IST


పెళ్లికి హాజరై తిరిగి వస్తుండ‌గా ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆరుగురు మృతి
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండ‌గా ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

హర్యానాలోని ఫతేహాబాద్‌లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.

By Medi Samrat  Published on 2 Feb 2025 7:30 AM IST


వార ఫలాలు : ఈ రాశి వారికి నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
వార ఫలాలు : ఈ రాశి వారికి నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

మేష రాశి :ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులుసకాలంలో పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని విషయాలలో...

By జ్యోత్స్న  Published on 2 Feb 2025 7:15 AM IST


నేడు ఆ ప్రాంతాలకు వెళ్ల‌నున్న‌ సీఎం చంద్రబాబు
నేడు ఆ ప్రాంతాలకు వెళ్ల‌నున్న‌ సీఎం చంద్రబాబు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదివారం దేశ రాజధానికి బయలుదేరి...

By Medi Samrat  Published on 2 Feb 2025 6:45 AM IST


ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ

తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

By Medi Samrat  Published on 2 Feb 2025 6:15 AM IST


Share it