You Searched For "BreakingNews"
Video : దుమ్ములేపుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్.. ఓ లుక్కేయండి..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ సంయుక్తంగా నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 7 Feb 2025 5:20 PM IST
రష్యా, ఉక్రెయిన్ దాడులను ఆపేవాళ్ళు.. అమెరికాలో ఉన్న మనవాళ్లని తీసుకురాలేరా.?
విదేశాంగ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
By Medi Samrat Published on 7 Feb 2025 3:45 PM IST
'నాకు వయసు పెరిగింది.. ఫాస్ట్ బౌలింగ్ ఆడలేను'.. రీఎంట్రీపై మాజీ డాషింగ్ ఓపెనర్
భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్న రోజుల్లో బౌలర్లపై భీభత్సంగా విరుచుకుపడేవాడు.
By Medi Samrat Published on 7 Feb 2025 3:24 PM IST
ఆప్ 'ఆపరేషన్ లోటస్'కు పాల్పడుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు
బీజేపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆప్ నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 7 Feb 2025 2:59 PM IST
ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయస్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!
మహిళ గొంతు నులిమి హత్య చేసిన భర్త, అత్తమామలకు ఉరిశిక్ష పడింది.
By Medi Samrat Published on 7 Feb 2025 2:31 PM IST
ఒంగోలుకు రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 9:15 PM IST
మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క
ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 8:30 PM IST
గుడ్న్యూస్.. బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు
ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్...
By Medi Samrat Published on 6 Feb 2025 7:47 PM IST
43 ఏళ్ల తర్వాత తెలంగాణలోని ఆ ఆలయంలో మహా కుంభాభిషేకం
43 ఏళ్ల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 7-9 తేదీల్లో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 7:12 PM IST
పేరు మార్చుకున్న 'జోమాటో'..!
భారతదేశపు ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీ జోమాటో తన పేరును 'ఎటర్నల్'గా మారుస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
By Medi Samrat Published on 6 Feb 2025 6:49 PM IST
పుణేలో భారీ ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన లాట్టే
అంతర్జాతీయ విస్తరణ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచే అతిపెద్ద అత్యాధునిక ఐస్క్రీమ్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని పుణేలో ప్రారంభించడం గర్వంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Feb 2025 5:49 PM IST
విషాదం.. స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 6 Feb 2025 5:48 PM IST