You Searched For "BreakingNews"
తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇంట్లో నవ్వులు విరిశాయి. ఆయన భార్య సాగరిక ఘట్గే ఖాన్‌కు మగబిడ్డ జన్మించాడు.
By Medi Samrat Published on 16 April 2025 1:56 PM IST
అక్కడి నుంచే జట్టు పరిస్థితి మరింత దిగజారింది.. ఓటమికి నాదే బాధ్యత : రహానే
మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే బాధ్యత వహించాడు.
By Medi Samrat Published on 16 April 2025 9:58 AM IST
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.
By Medi Samrat Published on 15 April 2025 9:30 PM IST
త్వరలోనే ఆ వీడియో విడుదల చేస్తా : నందిగం సురేష్
టీడీపీ కార్యకర్తలు తమ కుటుంబంపై దాడి చేశారని, తన భార్యను కాలితో తన్నారని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.
By Medi Samrat Published on 15 April 2025 9:00 PM IST
మాట నిలబెట్టుకున్నాడు.. కాంబ్లీకి జీవితకాలం ఆర్థిక సహాయం ప్రకటించిన గవాస్కర్
భారత క్రికెట్‌కు సంబంధించి చాలా భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వార్త వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 15 April 2025 8:44 PM IST
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం
తిరుమలలో మరోసారి భద్రతా ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనధికార డ్రోన్ కెమెరా ఎగిరింది.
By Medi Samrat Published on 15 April 2025 8:22 PM IST
Hyderabad : 84 మందికి జరిమానా విధించిన జలమండలి.. ఎందుకంటే..?
హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై జలమండలి చర్యలకు ఉపక్రమించింది.
By Medi Samrat Published on 15 April 2025 7:59 PM IST
ఆడమ్ జంపా అవుట్.. సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిందెవరంటే.?
భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 15 April 2025 7:22 PM IST
డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 15 April 2025 6:56 PM IST
భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు దిగింది.
By Medi Samrat Published on 15 April 2025 6:24 PM IST
5 కోట్లు డిమాండ్ చేస్తున్న ఇళయరాజా
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా నిర్మాతలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు.
By Medi Samrat Published on 15 April 2025 5:52 PM IST
ధోనీకి గాయం.. వెంటాడుతున్న భయం..!
2025 ఐపీఎల్ సీజన్లో దారుణమైన ప్రదర్శన చేస్తున్న జట్లలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి.
By Medi Samrat Published on 15 April 2025 3:28 PM IST