You Searched For "BreakingNews"

మీ కల నెరవేర్చలేక‌పోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య
మీ కల నెరవేర్చలేక‌పోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య

కోటాలో రోజురోజుకు ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్ధుల‌ సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 6 March 2025 10:53 AM IST

Champions Trophy : మేము అలా చేయ‌లేక‌పోయాం.. కివీస్‌పై ఓట‌మికి కార‌ణాలు చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌
Champions Trophy : మేము అలా చేయ‌లేక‌పోయాం.. కివీస్‌పై ఓట‌మికి కార‌ణాలు చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌

ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ సెమీఫైనల్లో ఓట‌మిపై దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా చాలా నిరాశ చెందాడు.

By Medi Samrat  Published on 6 March 2025 9:10 AM IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్ -10లో నలుగురు భారత ఆట‌గాళ్లు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్ -10లో నలుగురు భారత ఆట‌గాళ్లు

ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ ప్ర‌యోజ‌నాన్ని పొందాడు.

By Medi Samrat  Published on 5 March 2025 9:00 PM IST

ఆ పాపం అంతా బీఆర్ఎస్‌దే : మంత్రి ఉత్తమ్
ఆ పాపం అంతా బీఆర్ఎస్‌దే : మంత్రి ఉత్తమ్

ఖరీఫ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటె ఎక్కువ వరి తెలంగాణ లో పండిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 5 March 2025 8:15 PM IST

భారీ రికార్డ్‌.. దిగ్గ‌జాల‌ స‌ర‌స‌న‌ కేన్ విలియమ్సన్..!
భారీ రికార్డ్‌.. దిగ్గ‌జాల‌ స‌ర‌స‌న‌ కేన్ విలియమ్సన్..!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ భారీ రికార్డ్‌ సాధించాడు

By Medi Samrat  Published on 5 March 2025 7:37 PM IST

ఓటీటీలోకి రాబోతున్న డ్రాగన్ సినిమా
ఓటీటీలోకి రాబోతున్న డ్రాగన్ సినిమా

థియేటర్లలో మంచి విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ కామెడీ-డ్రామా 'డ్రాగన్' OTTలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది

By Medi Samrat  Published on 5 March 2025 6:45 PM IST

గీత దాటితే ఊరుకునేది లేదు.. నేత‌ల‌కు మీనాక్షి నటరాజన్‌ వార్నింగ్
గీత దాటితే ఊరుకునేది లేదు.. నేత‌ల‌కు మీనాక్షి నటరాజన్‌ వార్నింగ్

తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 5 March 2025 6:39 PM IST

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం.. తెలంగాణ యువ‌కుడు మృతి
అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం.. తెలంగాణ యువ‌కుడు మృతి

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడిని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

By Medi Samrat  Published on 5 March 2025 6:08 PM IST

9 గంటల ప్ర‌యాణం కేవలం 36 నిమిషాల్లోనే.. కీల‌క ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
9 గంటల ప్ర‌యాణం కేవలం 36 నిమిషాల్లోనే.. కీల‌క ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

By Medi Samrat  Published on 5 March 2025 5:20 PM IST

Viral Video : బైక్‌పై స్టంట్స్‌.. గాలిలో ముద్దులు.. వెకిలి చేష్ట‌లు.. తిక్క‌కుదిర్చిన పోలీసులు
Viral Video : బైక్‌పై స్టంట్స్‌.. గాలిలో ముద్దులు.. వెకిలి చేష్ట‌లు.. తిక్క‌కుదిర్చిన పోలీసులు

భోపాల్‌లోని VIP రోడ్డులో ఒక మహిళతో కలిసి ఇద్దరు పురుషులు బైక్ పై వెళుతున్న వీడియో వైరల్ కావడంతో బైక్ మీద ఉన్న మగవాళ్ళను అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 5 March 2025 4:58 PM IST

నటి రన్యా రావు ఇంట్లో ఎంత బంగారం బయటపడిందంటే.?
నటి రన్యా రావు ఇంట్లో ఎంత బంగారం బయటపడిందంటే.?

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కన్నడ నటి రన్యా రావును అరెస్టు చేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ...

By Medi Samrat  Published on 5 March 2025 4:19 PM IST

మేమింకా అలాంటి గేమ్ ఆడలేదు.. ఆ మ్యాచ్ కూడా చూస్తారు
మేమింకా అలాంటి గేమ్ ఆడలేదు.. ఆ మ్యాచ్ కూడా చూస్తారు

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా బ్యాట్ తో రాణించని కెప్టెన్ రోహిత్ శర్మకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచారు

By Medi Samrat  Published on 5 March 2025 3:53 PM IST

Share it