You Searched For "BreakingNews"
సుఫారీ తీసుకున్న వ్యక్తులు భర్తను చంపలేకపోతే.. ప్లాన్ Bతో కూడా వెళ్లిన సోనమ్
మేఘాలయలో హనీమూన్ ట్రిప్‌లో తన భర్తను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని చంపాలని ఖచ్చితంగా అనుకుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 7:47 PM IST
కాంగ్రెస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చోటు లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు.
By Medi Samrat Published on 11 Jun 2025 6:17 PM IST
రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనమ్ సోదరుడు.. నా సోదరి దోషి అయితే ఆమెను ఉరి తీయండి
సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణ నడుస్తుండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 4:30 PM IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు వర్షం ముప్పు.. టాస్ ఎవరిదంటే?
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా...
By Medi Samrat Published on 11 Jun 2025 2:45 PM IST
మరో హనీమూన్ జంట అదృశ్యం
హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.
By Medi Samrat Published on 11 Jun 2025 10:59 AM IST
'ఏ జట్టు గెలిచినా చరిత్రే'.. నేటి నుంచే WTC ఫైనల్..!
టెస్టు క్రికెట్‌లో నేటి నుంచి మహాయుద్ధం జరగనుంది. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్‌లో WTC ఫైనల్ 2025 మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 10:10 AM IST
కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్ కుమార్‌ను జూన్ 10 మంగళవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు...
By Medi Samrat Published on 11 Jun 2025 9:42 AM IST
Rain Alert : నేడు, రేపు భారీ వర్షాలు
జూన్ 11, 12 తేదీల్లో ఉరుములు, మెరుపులు కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 11 Jun 2025 9:19 AM IST
కౌంటీల్లో ఆడనున్న రుతురాజ్ గైక్వాడ్.. ఏ జట్టుకంటే.?
భారత బ్యాటర్, CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కౌంటీల్లో ఆడనున్నాడు.
By Medi Samrat Published on 10 Jun 2025 9:15 PM IST
ఏడిపించిన వారిని చంపడానికి స్కూలుకు గన్ తీసుకుని వెళ్లిన విద్యార్థి.. 10 మంది మృతి
మంగళవారం ఆస్ట్రియాలోని గ్రాజ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో పది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 10 Jun 2025 8:42 PM IST
మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న భార్య.. కోపంతో భర్త ఏం చేశాడంటే..
సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ కాలనీలో ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను ఆమె భర్త హత్య చేశాడు.
By Medi Samrat Published on 10 Jun 2025 8:33 PM IST
FactCheck : లివర్ ఫెయిల్యూర్ కారణంగా అమితాబ్ బచ్చన్ ICUలో చేరారా..?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కాలేయం దెబ్బతిని ఐసియులో చేరారని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2025 8:00 PM IST











