You Searched For "BreakingNews"
కన్నప్ప సినిమాను కాపాడేది ఆ హీరోనే అంటున్న ట్రేడ్ నిపుణులు
అనేక వాయిదాల తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల తేదీగా నిర్ణయించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 7:04 PM IST
ఏపీకి భారీ వర్ష సూచన
భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులలో ఉత్తరాంధ్రలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది సూచన చేసింది.
By Medi Samrat Published on 10 Jun 2025 6:15 PM IST
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్
అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
By Medi Samrat Published on 10 Jun 2025 4:24 PM IST
మొదట అలసిపోయినట్లు నటించింది.. ఆ తర్వాత "అతన్ని చంపండి" అంటూ..
రాజా రఘువంశీని చంపడానికి పథకం అతని భార్య సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా రూపొందించారని పోలీసులు చెబుతున్నారు.
By Medi Samrat Published on 10 Jun 2025 3:53 PM IST
అమ్మకానికి RCB.. కొత్త ఓనర్‌ను చూడొచ్చా.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాపులర్ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) త్వరలో కొత్త యజమానిని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 10 Jun 2025 3:42 PM IST
హనీమూన్ హత్య : శవం దగ్గరకు వచ్చి.. ఎంతగా నటించాడంటే..?
మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపాడనే ఆరోపణలతో అరెస్టయిన ఇండోర్ మహిళ ప్రియుడు బాధితుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆమె తండ్రిని...
By Medi Samrat Published on 10 Jun 2025 3:33 PM IST
మహిళల కోసం తెలంగాణలో SITHA యాప్
మహిళలకు అనువైన, నైపుణ్య ఆధారిత సంపాదన అవకాశాల ద్వారా సాధికారత కల్పించడానికి రూపొందించిన SITHA యాప్ ను తెలంగాణలో ప్రారంభించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 2:15 PM IST
19 ఏళ్లకే పూరన్ జీవితాన్ని కమ్మేసిన చీకట్లు.. కానీ, అతని కథ నేటి యువతకు స్ఫూర్తి..!
మరణానికి దగ్గరగా వెళ్లి తిరిగి పోరాడి నిలిచే వ్యక్తిని నిజమైన యోధుడు అంటారు.
By Medi Samrat Published on 10 Jun 2025 10:52 AM IST
'మీ చుట్టూ ఉన్న మూర్ఖులతో జాగ్రత్త'.. హనీమూన్ మర్డర్‌పై కంగనా సీరియస్ కామెంట్స్
మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 10 Jun 2025 10:26 AM IST
'చాలా ఆనందంగా ఉంది'.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ఫుల్ ఖుషీ అయిన మాజీ సీఎం
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 6న కాశ్మీర్‌కు వందే భారత్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 10:05 AM IST
బాంబు పేల్చిన విధ్వంసకర క్రికెటర్.. 29 ఏళ్లకే అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 10 Jun 2025 9:48 AM IST
కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం
మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను చూడటం భారత క్రికెట్‌లో ఎప్పుడూ జరగలేదు.
By Medi Samrat Published on 9 Jun 2025 9:28 PM IST











