You Searched For "BreakingNews"
Video : మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని మాదాపూర్ డి-మార్ట్ సమీపంలోని కృష్ణా కిచెన్ రెస్టారెంట్‌లో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 7:19 PM IST
జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాము: వైఎస్ జగన్
కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 8 Jan 2025 7:00 PM IST
ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 8 Jan 2025 6:30 PM IST
కేసీఆర్ మిస్సింగ్ అంటున్న బీజేపీ..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు.
By Medi Samrat Published on 8 Jan 2025 6:15 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణకు హీనెకెన్, కింగ్‌ఫిషర్ బీర్ సరఫరాలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నిలిపివేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jan 2025 5:27 PM IST
అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు
'పుష్ప2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స...
By Medi Samrat Published on 8 Jan 2025 5:16 PM IST
రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 రూపాయల నగదు రహిత చికిత్స
భారతదేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలని తగ్గించడానికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 4:42 PM IST
రెడ్‌మీ 14C 5G ఆవిష్కరించిన షౌమీ ఇండియా
దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ X Alot బ్రాండ్ షౌమీ ఇండియా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఆవిష్కరణలను పునర్‌నిర్వచిస్తూ అంతర్జాతీయంగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jan 2025 4:30 PM IST
డీజే, మందు లేకుండా పెళ్లిళ్లు చేయండి.. నగదు బహుమతి పొందండి..!
పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని ఓ గ్రామంలోని గ్రామపంచాయతీ విశిష్ట నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 4:14 PM IST
కేటీఆర్‌పై మరో ఫిర్యాదు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది.
By Medi Samrat Published on 8 Jan 2025 3:15 PM IST
జనవరి 26 లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు అందించండి
విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని...
By Medi Samrat Published on 8 Jan 2025 2:30 PM IST
'వన్ నేషన్-వన్ ఎలక్షన్'.. నేడే పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం
ఒక దేశం, ఒక ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ బుధవారం తొలి సమావేశం నిర్వహించనుంది.
By Medi Samrat Published on 8 Jan 2025 8:35 AM IST