You Searched For "BJP"
బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్ కాకపోతే.. కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని చెబుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దమ్ముంటే చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.
By అంజి Published on 10 July 2023 9:00 AM IST
ఇక కాషాయ రంగులో కనిపించనున్న వందేభారత్ రైలు
వందేభారత్ రైళ్ల రంగును మారుస్తోంది కేంద్రం. ఇక నుంచి కాషాయ రంగులో రైళ్లు కనిపించనున్నాయి.
By Srikanth Gundamalla Published on 9 July 2023 11:29 AM IST
రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ భయపడదు : ఖర్గే
Mallikarjun Kharge after Gujarat HC's dismissal of Rahul Gandhi's plea. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో...
By Medi Samrat Published on 7 July 2023 7:30 PM IST
తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ప్రకాష్ జవదేకర్
BJP Announced Election In-Charges For Four States. ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Medi Samrat Published on 7 July 2023 5:42 PM IST
రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేకపోతున్నారు:పొన్నం ప్రభాకర్
కేంద్ర ప్రభుత్వం తీరుని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 3:51 PM IST
కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే బీజేపీ లక్ష్యం: కిషన్‌రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 6:15 PM IST
బీజేపీలో రాజగోపాల్‌రెడ్డికి కీలక పదవి.. రఘునందన్ పరిస్థితేంటీ
కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి.
By అంజి Published on 6 July 2023 9:40 AM IST
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
దుబ్బాకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 5 July 2023 3:51 PM IST
బీజేపీలో ఏమి జరుగుతోంది.. పొంగులేటితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ
Komatireddy Rajagopal Reddy met with Ponguleti Srinivas Reddy. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి...
By Medi Samrat Published on 4 July 2023 8:45 PM IST
కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం
BJP MP Dharmapuri Arvind said that the government will be formed in Telangana state under the leadership of Kishan Reddy. కిషన్ రెడ్డి నాయకత్వంలో...
By Medi Samrat Published on 4 July 2023 8:15 PM IST
ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి..బండి సంజయ్ భావోద్వేగ ట్వీట్
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాక బండి సంజయ్ భావోద్వేగ ట్వీట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 July 2023 6:43 PM IST
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. తెలంగాణ చీఫ్‌గా కిషన్‌రెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మారుస్తూ కమలం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2023 3:39 PM IST











