You Searched For "BJP"
తెలంగాణలో బీజేపీదే అధికారం.. నిశ్శబ్ద విప్లవం తప్పదు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది.
By Medi Samrat Published on 20 Nov 2023 8:15 PM IST
కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఎంతో నష్టపోయింది: కిషన్‌రెడ్డి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది.
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 1:50 PM IST
కేంద్రం నిధులను కేసీఆర్ ప్రజలకు చేరనివ్వట్లేదు: జేపీ నడ్డా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంది.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 3:33 PM IST
బీజేపీ-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా కనిపిస్తోంది: కేటీఆర్
గోషామహల్‌లో 'డమ్మీ' అభ్యర్థిని నిలబెట్టాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు స్పష్టమవుతోందని కేటీఆర్...
By అంజి Published on 19 Nov 2023 8:47 AM IST
తెలంగాణలో బీజేపీ గెలిస్తే అయోధ్య రామమందిరానికి ఫ్రీ జర్నీ: అమిత్ షా
తెలంగాణలో బీజేపీ గెలిస్తే, అయోధ్య రామమందిరాన్ని ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు చెప్పారు.
By అంజి Published on 19 Nov 2023 6:55 AM IST
శేరిలింగంపల్లిలో బీజేపీకి ఊహించని షాక్
శేరిలింగంపల్లిలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 18 Nov 2023 6:24 PM IST
సంజయ్‌ని తొలగించినప్పుడే బీజేపీ పరువు పోయింది: విజయశాంతి
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి విజయశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 3:00 PM IST
బీజేపీ, కాంగ్రెస్‌ల హోరాహోరీ పోరు.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పోలింగ్
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నేడు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు...
By అంజి Published on 17 Nov 2023 9:25 AM IST
Rajasthan BJP Manifesto: సిలిండర్‌పై రూ.450 రాయితీ.. విద్యార్థినులకు స్కూటీ ఫ్రీ
జస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 4:32 PM IST
బీజేపీకి మరో షాక్.. విజయశాంతి రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. విజయశాంతి నవంబర్ 15, బుధవారం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 16 Nov 2023 7:21 AM IST
స్టేట్‌లో కేసీఆర్‌ను..సెంట్రల్‌లో మోదీని గెలిపించాలని ఒప్పందం : ఫిరోజ్ ఖాన్ పంచలన కామెంట్స్
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు సొంత లాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అన్నారు
By Medi Samrat Published on 15 Nov 2023 3:16 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్: కార్మిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల ప్రయత్నాలు
సికింద్రాబాద్.. హైదరాబాద్‌లోని అతి పురాతన ప్రాంతాలలో ఒకటి. హైదరాబాద్ తో పాటూ సికింద్రాబాద్ కూడా బాగా అభివృద్ధిని సాధించింది.
By Bhavana Sharma Published on 14 Nov 2023 1:19 PM IST