You Searched For "attack"
Hyderabad: విషాదం.. వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: మియాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మృతి చెందిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది.
By అంజి Published on 5 Jun 2024 1:08 PM IST
కౌంటింగ్‌లో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం.. ఏజెంట్లూ బీ అలర్ట్: చంద్రబాబు
కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేతలు అనేక అక్రమాలకు, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్డీఏ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.
By అంజి Published on 3 Jun 2024 6:31 AM IST
దారుణం.. పొయ్యిపై పాలు విరిగాయని భార్యను చితకబాదిన భర్త
అదనపు కట్నం కోసం కొందరు మహిళలను వేధిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 1:45 PM IST
బెంగాల్‌లో ఉద్రిక్తత.. నిరసనకారులు రాళ్లు వేయడంతో పరుగు తీసిన బీజేపీ అభ్యర్థి
ఆరో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 6:15 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ఇంటికి పిలిచి ప్రియుడిపై యువతి పేరెంట్స్ దాడి
హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 May 2024 2:05 PM IST
భర్తపై వైన్‌షాప్ సిబ్బంది దాడి.. ప్రతీకారం తీర్చుకున్న భార్య
హైదరాబాద్‌లోని మధురానగర్ వైన్స్‌షాపు వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 12:30 PM IST
నిజమెంత: 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేశారా?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2024 1:00 PM IST
లోన్ ఈఎంఐ చెల్లించలేదని.. వ్యక్తిపై ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ దాడి
తమిళనాడులో 43 ఏళ్ల వ్యక్తి రుణ వాయిదా చెల్లించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలతో అతడిపై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడి చేశారు.
By అంజి Published on 16 May 2024 7:03 PM IST
ఆర్టీసీ బస్సుపై ఆకతాయిల దాడి.. ఎండీ సజ్జనార్ సీరియస్
తెలంగాణలో కొందరు ఆకతాయిలు ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు.
By Srikanth Gundamalla Published on 16 May 2024 2:10 PM IST
Hyderabad: అమానుషం.. పెంపుడు కుక్క విషయంలో గొడవ, దంపతులపై దాడి
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 1:31 PM IST
వైసీపీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఏపీలోని పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ దారుణాలకు పాల్పడుతోందని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 13 May 2024 5:20 PM IST
ఫూంచ్ దాడి.. వెలుగులోకి ముష్కరుల చిత్రాలు
జమ్మూ కశ్మీర్‌లోని ఫూంఛ్‌లో వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 8 May 2024 6:30 PM IST