You Searched For "attack"
దారుణం.. పెళ్లికి నిరాకరించిందని.. నర్సుపై కొడవలితో వ్యక్తి దాడి
కర్నాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ నర్సుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు.
By అంజి Published on 29 Nov 2024 1:42 AM GMT
Andhrapradesh: త్రిశూలంతో రిపోర్టర్‌పై మహిళా అఘోరి దాడి.. మూడు వారాల్లో మూడో ఘటన
మంగళగిరిలో సోమవారం సాయంత్రం చెన్నై-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్)పై మహిళా అఘోరీ నాగ సాధ్వి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 19 Nov 2024 3:16 AM GMT
Video: ఏపీలో అఘోరి అరాచకం.. పోలీసులపై దాడి
ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది. ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా తనను వీడియో తీశాడంటూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.
By అంజి Published on 18 Nov 2024 6:03 AM GMT
Telangana: కలెక్టర్‌పై దాడి కేసు.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
కొడంగల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో...
By అంజి Published on 13 Nov 2024 2:31 AM GMT
Telangana: కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటన.. 55 మంది అరెస్ట్
కొడంగల్ నియోజకవర్గం లగ్గచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) చైర్మన్ వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడిన 28 మంది...
By అంజి Published on 12 Nov 2024 6:39 AM GMT
నిజమెంత: ఒడిశాలో ముస్లింలపై హిందువులు దాడి చేశారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
దీపావళి వేడుకల సందర్భంగా ముస్లింలు చేసిన దాడికి ఒడిశాలోని హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2024 7:48 AM GMT
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు
By అంజి Published on 25 Oct 2024 2:08 AM GMT
Secunderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి.. కేసు నమోదు, ఒకరు అరెస్ట్
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో దేవతలను ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 15 Oct 2024 2:32 AM GMT
గాజా అటాక్‌లో ముగ్గురు ముఖ్య హమాస్ లీడర్ల హతం, ఇజ్రాయెల్ ప్రకటన
హమాస్‌కు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 12:30 PM GMT
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. సిరియాకు 10లక్షల మంది
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 9:45 AM GMT
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్
గణేష్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 21 Sep 2024 12:13 PM GMT
ట్రైన్‌లో బాలికపై వేధింపులు, ప్రయాణికుల దాడిలో నిందితుడు మృతి
రోజురోజుకు అమ్మాయిలపై లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Sep 2024 12:12 PM GMT