You Searched For "attack"
Video: 18 నెలల చిన్నారిపై వీధికుక్క దాడి
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని సబ్వేపై బుధవారం ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేయడంతో 18 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 8 Aug 2024 5:02 PM IST
దారుణం..పెన్ను చోరీ చేశాడని మూడో తరగతి విద్యార్థికి చిత్రహింసలు
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 9:36 AM IST
కొడుకు అల్లరి చేస్తున్నాడని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసిన తండ్రి
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 1:30 PM IST
జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి, ధ్వంసం.. పవన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని కారుపై దాడి జరిగింది.
By Srikanth Gundamalla Published on 30 July 2024 6:32 AM IST
దారుణం..ఓవర్ టేక్కు సైడ్ ఇవ్వలేదని మహిళ ముఖం పచ్చడి చేసిన వ్యక్తి
పుణెలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 10:30 AM IST
దేవుడి ఆశీస్సులు ఉన్నాయి.. బుల్లెట్ గాయం తర్వాత ట్రంప్ ఫస్ట్ స్పీచ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి.
By Srikanth Gundamalla Published on 19 July 2024 10:45 AM IST
సికింద్రాబాద్‌లో వీధి కుక్కల దాడి.. బాలుడు మృతి
సికింద్రాబాద్ పరిధిలో విషాద సంఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
By అంజి Published on 17 July 2024 7:39 AM IST
ఆస్పత్రిలో కలకలం.. రోగిని కాల్చి చంపిన మైనర్ బాలుడు
ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో 18 ఏళ్ల బాలుడు ఒక రోగిని కాల్చి చంపాడు.
By అంజి Published on 15 July 2024 11:27 AM IST
ప్లాన్ ప్రకారమే ట్రంప్‌పై కాల్పులు..గన్ ఫైర్ చేసిన వ్యక్తి వీడియో
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 10:48 AM IST
నా స్నేహితుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నా: ప్రధాని మోదీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 9:46 AM IST
Anantapur: భూవివాదం.. అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి
ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తన సోదరిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 10 July 2024 6:50 AM IST
Hyderabad: నెహ్రూ జూ నుంచి తప్పించుకున్న ఆడ సింహం.. కేర్ టేకర్‌పై అటాక్
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సోమవారం ఉదయం 10:20 గంటలకు శిరీష అనే ఆఫ్రికన్ ఆడ సింహం ఉద్యోగిని గాయపరిచి దాని ఎన్‌క్లోజర్ నుండి తప్పించుకుంది.
By అంజి Published on 9 July 2024 5:38 PM IST