You Searched For "assam"
భర్తను చంపిన భార్య.. భయంతో మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి..
గొడవ తర్వాత భర్తను చంపి, అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందన్న ఆరోపణలతో 38 ఏళ్ల మహిళను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 15 July 2025 11:29 AM IST
విడాకులు మంజూరవ్వగానే నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు..!
అస్సాం నివాసి అయిన మాణిక్ అలీ తాను "స్వేచ్ఛ"ను తిరిగి పొందానని చెప్పాడు. అందుకు అతడు ఎవరూ తీసుకొని విధంగా నిర్ణయం తీసుకున్నాడు.
By Medi Samrat Published on 13 July 2025 8:31 PM IST
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్‌కేస్‌లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
పాకిస్థాన్ ను సమర్థించిన వారిపై కేసులు.. ఇప్పటి వరకూ ఎంత మంది అరెస్ట్ అయ్యారంటే?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాడనే ఆరోపణలపై అస్సాంలోని ధుబ్రీ జిల్లా నుండి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత...
By Medi Samrat Published on 3 May 2025 7:01 PM IST
భారత్ వ్యతిరేక పోస్టులు.. ఆరుగురు అరెస్ట్.. మరిన్ని అరెస్టులు ఉంటాయి.. సీఎం హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సోషల్ మీడియాలో భారతదేశ వ్యతిరేక కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై అస్సాం పోలీసులు...
By Medi Samrat Published on 26 April 2025 6:30 PM IST
ఆ ప్రభుత్వం నన్ను కూడా కొట్టింది.. ఏడు రోజులు జైలు ఆహారం తిన్నాను : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అస్సాం పర్యటనకు వెళ్లారు. దేర్గావ్‌లోని లచిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్...
By Medi Samrat Published on 15 March 2025 6:20 PM IST
కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సి యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమల కాళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 6:45 PM IST
Viral Video : బైకర్ ను అత్యంత దారుణంగా చంపేసిన ఖడ్గమృగం
అసోంలోని మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక బైకర్‌ను ఖడ్గమృగం అతి దారుణంగా చంపేసింది
By Medi Samrat Published on 30 Sept 2024 6:42 PM IST
అస్సాంలో తీవ్ర ఎండలు.. స్కూళ్ల పనివేళల్లో మార్పులు
అస్సాంలో ఇప్పుడు చాలా చోట్ల తీవ్రమైన వేడి కారణంగా.. వడగాల్పులు వీస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 3:45 PM IST
ఆధార్ దరఖాస్తుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించింది: అస్సాం సీఎం
అస్సాం రాష్ట్రంలో అక్రమ వలసదారులను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 8:25 AM IST
బాలికపై ముగ్గురు గ్యాంగ్‌రేప్.. ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా..
కోల్‌కతా దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో అసోంలోని నాగావ్ జిల్లాలోని ధింగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 23 Aug 2024 11:30 AM IST
రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా లేదు.. సీఎం ఆవేదన
రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
By Medi Samrat Published on 15 Aug 2024 2:48 PM IST