You Searched For "assam"

ఆధార్‌ దరఖాస్తుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించింది: అస్సాం సీఎం
ఆధార్‌ దరఖాస్తుల సంఖ్య రాష్ట్ర జనాభాను మించింది: అస్సాం సీఎం

అస్సాం రాష్ట్రంలో అక్రమ వలసదారులను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 8 Sept 2024 8:25 AM IST


Assam, Crime, Nagaon District
బాలికపై ముగ్గురు గ్యాంగ్‌రేప్‌.. ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా..

కోల్‌కతా దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో అసోంలోని నాగావ్ జిల్లాలోని ధింగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on 23 Aug 2024 11:30 AM IST


రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా లేదు.. సీఎం ఆవేదన
రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా లేదు.. సీఎం ఆవేదన

రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

By Medi Samrat  Published on 15 Aug 2024 2:48 PM IST


Assam, Muslim majority state, CM Himanta Biswa Sarma, National news
2041 నాటికి అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుంది: సీఎం హిమంత

తమ రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రతి పదేళ్లకు 30 శాతం పెరుగుతోందని, 2041 నాటికి వారే మెజారిటీ అవుతారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం...

By అంజి  Published on 19 July 2024 1:29 PM IST


Floods, wild animals, Kaziranga National Park,Assam
అస్సాంలో వరదలు.. కజిరంగా పార్క్‌లో 131 వన్యప్రాణులు మృతి

అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 131 వన్యప్రాణులు చనిపోయాయి.

By అంజి  Published on 8 July 2024 12:40 PM IST


Assam, student, teacher, Crime news
దారుణం.. తిట్టాడని టీచర్‌ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

అసోంలోని శివసాగర్ జిల్లాలో శనివారం ఒక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిని అతని విద్యార్థి కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 7 July 2024 7:15 PM IST


Tripura bank job aspirants, Assam, Crime
ఉద్యోగ ఆశవాహులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం

బ్యాంక్రి క్రూట్‌మెంట్ పరీక్షకు అభ్యర్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటన దక్షిణ అస్సాంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

By అంజి  Published on 2 May 2024 4:24 PM IST


Assam, CM Himanta Biswa Sarma, Rahul Gandhi, Body Double
రాహుల్‌ గాంధీకి 'బాడీ డబుల్‌'.. సీఎం సంచలన ఆరోపణలు

రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం హిమంత తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ జోడో న్యాయ యాత్రలో ఆయన తన బాడీ డబుల్‌ ని ఉపయోగించుకుంటున్నారని మరోసారి ఆరోపించారు.

By అంజి  Published on 28 Jan 2024 10:43 AM IST


Rahul Gandhi, Assam,  Batadrava Than Temple
'నా తప్పేంటి?'.. ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ

సోమవారం నాడు నగావ్‌ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా రాహుల్‌ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.

By అంజి  Published on 22 Jan 2024 11:13 AM IST


road accident, Assam, Dergaon
ఘోర ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీ.. 14 మంది దుర్మరణం

అస్సాంలోని గోలాఘాట్ జిల్లా డెర్గావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో 14 మంది మృతి చెందారు.

By అంజి  Published on 3 Jan 2024 9:07 AM IST


Durga Puja, Assam, Gadadhar River
పండుగకు డ్రెస్‌ కొనివ్వలేదని.. నదిలో దూకిన 12 ఏళ్ల బాలుడు

పండుగ పూట తల్లి తండ్రులు కొత్త డ్రెస్‌ కొనివ్వలేదని నిరాశ చెందిన బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కొత్త బట్టలు తేలేదని 12 ఏళ్ల బాలుడు నదిలో దూకాడు.

By అంజి  Published on 25 Oct 2023 12:45 PM IST


Assam, akshar school, plastic bottles,  fee,
ఫీజు అవసరం లేదు.. ఆ స్కూల్‌లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఇస్తే చాలు..

అస్సాంలో అక్షర్‌ స్కూల్‌ ఒకటి ఉంది. ఈ స్కూల్‌లో ఫీజు కింద ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on 16 Oct 2023 4:30 PM IST


Share it