You Searched For "APNews"
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
2024 - 25 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
By అంజి Published on 17 Feb 2024 10:28 AM IST
ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జిషీట్ దాఖలు.. ఏ1గా చంద్రబాబు
ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
By అంజి Published on 17 Feb 2024 7:48 AM IST
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్ ఫైర్
వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.
By అంజి Published on 15 Feb 2024 11:33 AM IST
వైసీపీ ఎంపీ వేమిరెడ్డి దారెటు.. బీజేపీనా.. టీడీపీనా
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
By అంజి Published on 15 Feb 2024 9:00 AM IST
AP: నేడే వాలంటీర్లకు సన్మానం.. రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఫిబ్రవరి 15న (నేడు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్లను వరుసగా నాలుగో సంవత్సరం సన్మానించనున్నారు.
By అంజి Published on 15 Feb 2024 7:42 AM IST
వైసీపీ ముఖ్య నేతలు టచ్‌లోకి వస్తున్నారు: చంద్రబాబు
ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చస్త్రశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ లీడర్లతో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 14 Feb 2024 7:45 PM IST
శ్రీశైలం ప్రసాదంలో కనిపించినవి 'ఎముకలు' కాదు.. దాల్చిన చెక్క!
శ్రీశైలం ఆలయ ప్రసాదంలో ఎముకలు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలను జనవరి 11, ఆదివారం నాడు శ్రీశైలం దేవస్థానం ఏర్పాటు చేసిన త్రిసభ్య...
By అంజి Published on 12 Feb 2024 10:37 AM IST
Kakinada: దెయ్యాల భయంతో వణికిపోతున్న కాండ్రకోట గ్రామస్తులు!
ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో దెయ్యాలు ఉన్నాయన్న సమాచారంతో స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
By అంజి Published on 12 Feb 2024 6:41 AM IST
జగన్ గారు.. ఇదేనా సామాజిక న్యాయం?: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన సోదరులారా.. ఆలోచించండి అంటూ బీఎస్‌పీ తెలంగాణ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
By అంజి Published on 11 Feb 2024 8:42 PM IST
ఎవరిని అడిగినా.. వచ్చేది సైకిలే అంటున్నారు: టీడీపీ నేత
యువత, మహిళలు, రైతులను.. ఎవరినీ అడిగినా సైకిల్ రావాలి అంటున్నారని, వచ్చేది కూడా సైకిలే అంటున్నారని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు.
By అంజి Published on 11 Feb 2024 4:33 PM IST
ఈ రెండు జిల్లాలపైనే పవన్ ప్రత్యేక దృష్టి
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జోరు పెంచుతున్నారు.
By అంజి Published on 11 Feb 2024 3:16 PM IST
మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగనన్న.? : వైఎస్ షర్మిల
రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని.. 60 మంది మీద దాడులు చేశారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు
By Medi Samrat Published on 9 Feb 2024 9:15 PM IST