You Searched For "APNews"
పవన్ కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు.
By అంజి Published on 19 Jan 2024 1:22 PM IST
నేడే ఏపీలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (శుక్రవారం) అంటే జనవరి 19న విజయవాడలో 206 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని...
By అంజి Published on 19 Jan 2024 10:00 AM IST
సూర్యనారాయణకు ముందస్తు బెయిల్
ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 16 Jan 2024 4:26 PM IST
ఆ నాయకులకు టికెట్ హామీ ఇవ్వకుండా.. టీడీపీ - జనసేన బిగ్ స్కెచ్!
వైసీపీ చీఫ్ జగన్ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుండడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు ఇతర పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారు
By అంజి Published on 15 Jan 2024 11:15 AM IST
ఏపీలో కోడి పందేలు జరగవా.?
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 14 Jan 2024 7:38 PM IST
నిరుద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సంక్రాంతి పండుగ పూట నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 14 Jan 2024 6:24 AM IST
వైసీపీని విడిచిపెట్టిన ముద్రగడ, టీడీపీ-జేఎస్పీతో టచ్‌లో?
మాజీ మంత్రి, తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొద్దిరోజుల క్రితం వరకు...
By అంజి Published on 12 Jan 2024 8:48 AM IST
చిరువ్యాపారులకు గుడ్‌న్యూస్.. నేడే జగనన్న తోడు డబ్బుల జమ
స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు.
By అంజి Published on 11 Jan 2024 7:00 AM IST
చంద్రబాబుకు భారీ ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 Jan 2024 3:30 PM IST
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే?
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన మరో అసమ్మతి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు...
By అంజి Published on 10 Jan 2024 12:45 PM IST
5వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి..
12 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కొత్త సాక్ష్యం రావడంతో పోలీసులు, రెవెన్యూ శాఖలు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.
By అంజి Published on 8 Jan 2024 8:50 AM IST
గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు
పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి, గ్రీవెన్స్ క్లియర్ అయి కొత్తగా అర్హత పొందిన వారికి ఇవాళ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.
By అంజి Published on 5 Jan 2024 8:25 AM IST