You Searched For "APNews"
చేనేత కార్మికులకు భారీ శుభవార్త.. వేతనాల పెంపు
చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 14 Jun 2025 7:10 AM IST
ఈ నెలాఖరుకల్లా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
By అంజి Published on 13 Jun 2025 8:02 AM IST
'తల్లికి వందనం' అర్హుల ఫైనల్ లిస్ట్‌పై మరో బిగ్ అప్‌డేట్
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'తల్లికి వందనం' పథకంకు సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.
By అంజి Published on 11 Jun 2025 11:05 AM IST
నేడు ఏపీలో దంచికొట్టనున్న ఎండలు.. తెలంగాణలో భారీ వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 10 Jun 2025 9:37 AM IST
ఎస్జీటీల కౌన్సిలింగ్‌పై మంత్రి లోకేష్ ముఖ్య ప్రకటన
ఎస్టీటీల బదిలీల విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. వెబ్ కౌన్సెలింగ్‌బదులు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు...
By అంజి Published on 10 Jun 2025 6:58 AM IST
'మహిళల గౌరవం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారు'.. వైఎస్ జగన్ ఫైర్
సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 10 Jun 2025 6:41 AM IST
జూన్ 11 నుండి ఏపీ అంతటా భారీ వర్షాలు: ఐఎండీ
ఉత్తర ఆంధ్రలో ఆదివారం ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. జూన్ 10 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అమరావతి అంచనా వేసింది.
By అంజి Published on 9 Jun 2025 8:26 AM IST
నిరుద్యోగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గుడ్‌న్యూస్
ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
By అంజి Published on 9 Jun 2025 7:18 AM IST
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఏపీలోని కర్నూలు జిల్లాలో సిద్ధమవుతున్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 7 Jun 2025 7:51 PM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
రైతులకు గుడ్‌న్యూస్.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని అమలు...
By అంజి Published on 7 Jun 2025 6:41 AM IST
మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
చల్లపల్లి రాజా కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ కన్నుమూశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 4:15 PM IST