You Searched For "AP"
తెలుగు రాష్ట్రాల్లో మద్యం కోసం అంతేసి ఖర్చు చేస్తున్నారా?
సంవత్సరానికి సగటున రూ. 1,623 ఖర్చు చేయడంతో, మద్యంపై తలసరి వ్యయం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
By అంజి Published on 28 Aug 2024 10:00 AM IST
ఈరోజు వారిని కలిసిన వైఎస్ జగన్
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని వైసీపీ నాయకులు కూటమి పార్టీలలోకి వెళుతూ ఉన్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 1 Aug 2024 8:00 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 11 April 2024 8:25 AM IST
స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా, 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత...
By అంజి Published on 7 March 2024 6:27 AM IST
ఢిల్లీకి సీఎం జగన్.. ఏపీకి లోకేశ్, రాష్ట్రంలో పొలిటికల్ హీట్
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 11:36 AM IST
చంద్రబాబు దొంగగా దొరికితే.. ముఠా జీర్ణించుకోలేకపోతుంది: సీఎం జగన్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 1:45 PM IST
పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే మొత్తం నడవడం లేదు: సీఐడీ వర్గాలు
మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలపై సీఐడీ వర్గాలు వెంటనే స్పందించాయి
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 2:46 PM IST
చంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం ఏంటో: విజయసాయిరెడ్డి
టీడీపీ నాయకులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 8:30 PM IST
చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులు: కొడాలి నాని
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని తాను కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 2:30 PM IST
లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
ఇటీవల వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 4:56 PM IST
ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ - 1 తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 5:48 PM IST
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 10:22 AM IST