You Searched For "AP Government"
ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 12:06 PM IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు విధివిధానాలు జారీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 3:39 PM IST
మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
సూపర్ సిక్స్లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 16 Jun 2025 1:32 PM IST
ఆంధ్రప్రదేశ్లో 'యోగా'డే..ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 20వ తేదీన విశాఖ రానున్నారు.
By Knakam Karthik Published on 15 Jun 2025 10:41 AM IST
అవినీతిని సహించేది లేదు, రుజువైతే చర్యలు తప్పవు..సీఎం వార్నింగ్
ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 15 Jun 2025 9:59 AM IST
గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST
తల్లికి వందనం పథకంలో జమ అయ్యేది రూ.13 వేలే..ఎందుకో తెలుసా?
విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేల చొప్పున మాత్రమే చేస్తామని తెలిపింది
By Knakam Karthik Published on 12 Jun 2025 1:15 PM IST
విద్యార్థులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి రూ.15 వేలు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 12 Jun 2025 6:41 AM IST
గుడ్న్యూస్..రేపే ఖాతాల్లోకి 'తల్లికి వందనం' డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
By Knakam Karthik Published on 11 Jun 2025 4:56 PM IST
సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
సైయెంట్ ఫౌండేషన్, AICTE సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 11 Jun 2025 3:51 PM IST
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 3:40 PM IST
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
By Knakam Karthik Published on 10 Jun 2025 2:15 PM IST