You Searched For "AP capital"
అమరావతికి లోక్‌సభ గ్రీన్ సిగ్నల్, 5 కోట్ల ఆంధ్రుల చారిత్రక విజయం: పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 1 April 2026 8:30 PM IST
జయహో అమరావతి..లోక్‌సభలో బిల్లు ఆమోదంపై మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రకటన
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర ...
By Knakam Karthik Published on 1 April 2026 3:24 PM IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 1 April 2026 3:15 PM IST
ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్..రేపే పార్లమెంట్‌లో కేంద్రం చారిత్రక బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది.
By Knakam Karthik Published on 31 March 2026 2:52 PM IST
అమరావతి చట్టబద్ధతకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది
By Knakam Karthik Published on 28 March 2026 5:42 PM IST
అమరావతికి చట్టబద్ధత సరే..నిధుల మాటేంటి? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక చట్టబద్ధ రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతించారు
By Knakam Karthik Published on 28 March 2026 3:10 PM IST
అమరావతికి రాజధానిగా చట్టబద్ధత..28న ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి రాష్ట్ర రాజధానిగా శాశ్వత చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.
By Knakam Karthik Published on 26 March 2026 6:18 AM IST
వైజాగ్, కర్నూలులో కూడా రాజధాని పెట్టొచ్చు: వైసీపీ నేత సజ్జల
తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 2:30 PM IST
అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్..అప్పటి నుంచే పనులు స్టార్ట్
మార్చి 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 22 Feb 2025 11:41 AM IST
'ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు'.. రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు.
By అంజి Published on 11 Jun 2024 12:05 PM IST
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్ ఫైర్
వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.
By అంజి Published on 15 Feb 2024 11:33 AM IST
ఏపీ రాజధాని అమరావతి.. స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.
By Medi Samrat Published on 4 Dec 2023 7:33 PM IST











