You Searched For "Andrapradesh"
Andrapradesh: అమరావతిలో రూ.1,000 కోట్లతో AI+ క్యాంపస్
(బిట్స్) పిలాని అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక AI+ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. `
By Knakam Karthik Published on 14 July 2025 11:25 AM IST
కాకినాడలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులపై సీఎం సీరియస్
కాకినాడ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 11 July 2025 1:21 PM IST
పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం..పీ4పై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు
p4 –జీరో పావర్టీ కార్యక్రమంపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు
By Knakam Karthik Published on 11 July 2025 7:50 AM IST
శుభవార్త..కాంట్రాక్టర్లకు నరేగా పెండింగ్ బిల్లులు విడుదల
ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న వర్క్ లు చేసిన కాంట్రాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 11 July 2025 7:08 AM IST
'నేడే మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0'..సరికొత్త రికార్డు దిశగా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 7:41 AM IST
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 10 July 2025 7:25 AM IST
శుభవార్త..ఇవాళే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 10 July 2025 6:47 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
గుడ్న్యూస్: రేపే అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు రెండో విడత తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 7:15 AM IST
Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమం
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది
By Knakam Karthik Published on 8 July 2025 8:21 AM IST
నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 8 July 2025 7:14 AM IST
రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 8 July 2025 6:43 AM IST