You Searched For "Andrapradesh"
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:39 PM IST
జగన్ రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు..మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:09 PM IST
మరో గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..శ్రీవారి లడ్డూ కోసం ఇక నుంచి నో లైన్
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 11:37 AM IST
రేపు కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jun 2025 8:15 PM IST
మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా..జగన్‌పై షర్మిల ఫైర్
జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగి చనిపోయిన దృశ్యాలు భయానకం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:51 PM IST
యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది, గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం
విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:01 PM IST
సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే ఉపేక్షించబోం..జగన్ కామెంట్స్‌పై పవన్ ఫైర్
వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 3:45 PM IST
వారికి 5 రోజులే వర్కింగ్ అవర్స్..గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:59 PM IST
ఏపీ స్పోర్ట్స్ హబ్‌కు చేయూతనివ్వండి..మాండవీయకు లోకేశ్ రిక్వెస్ట్
ఏపీ మంత్రి లోకేశ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 19 Jun 2025 11:00 AM IST
వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదు: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ఆదాయానికి గండికొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 19 Jun 2025 8:04 AM IST
గ్రూప్-1 ఇంటర్వ్యూలు..Appsc బోర్డులో ప్రభుత్వ ప్రతినిధులు నియామకం
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 7:29 AM IST
ఇదో గేమ్ ఛేంజర్, ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై ఏపీ డిప్యూటీ సీఎం హర్షం
ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ల వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 4:24 PM IST