You Searched For "Andrapradesh"
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By Knakam Karthik Published on 13 Nov 2025 8:38 AM IST
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 12:19 PM IST
విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఇద్దరిపై NIA చార్జ్‌షీట్
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇద్దరు నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
By Knakam Karthik Published on 12 Nov 2025 8:59 AM IST
గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు, ఆదుకోండి..కేంద్రబృందానికి సీఎం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 12 Nov 2025 7:21 AM IST
ఇవాళ ఏపీలో కీలక ఘట్టం..ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 12 Nov 2025 7:06 AM IST
మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం
మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 4:50 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:00 PM IST
దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి
దేవాలయాల్లో తొక్కిసలాటల ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 5:10 PM IST
కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:39 PM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:04 AM IST










