You Searched For "Andrapradesh"
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:31 AM IST
మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్
ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 1:16 PM IST
రాష్ట్రంలో యువతకు మంత్రి లోకేశ్ శుభవార్త..స్కిల్ డెవలప్‌మెంట్ కోసం పోర్టల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం అనే కొత్త నైపుణ్య అభివృద్ధి పోర్టల్‌ను ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:06 AM IST
నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:04 AM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి
By Knakam Karthik Published on 7 Aug 2025 6:56 AM IST
మహిళలకు రాఖీ బహుమతిగా ఆ పథకం..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:48 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
ఎరువుల కొరత లేదు, వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 1:24 PM IST
వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసింది..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:22 PM IST
Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:06 PM IST
Andrapradesh: జైళ్లశాఖపై హోంమంత్రి అనిత సమీక్ష..కీలక అంశాలపై చర్చ
రాష్ట్ర సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జైళ్లశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 6:30 PM IST
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంపై మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Aug 2025 5:43 PM IST