You Searched For "Andrapradesh"

Andrapradesh, Tirupati, Tirumala, Leopard, Biker
Video: చిరుత దాడి నుంచి తప్పించుకున్న బైకర్

అలిపిరి రోడ్డులో వెళ్తున్న ఓ బైకర్‌పై చిరుత దాడికి ప్రయత్నించింది.

By Knakam Karthik  Published on 26 July 2025 10:56 AM IST


Andrapradesh, Minister Nimmala Ramanaidu, Irrigation Department
నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల

నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 24 July 2025 1:45 PM IST


Andrapradesh, Vishakapatnam, South Coast Railway Zone, Detailed Project Report
విశాఖ రైల్వే జోన్‌ డీపీఆర్‌కు రైల్వేబోర్డు పచ్చజెండా

విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశంలో కీలక ముందడుగు పడింది.

By Knakam Karthik  Published on 24 July 2025 11:18 AM IST


Andrapradesh, Cm Chandrababu, Ap Cabinet,
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్

నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది

By Knakam Karthik  Published on 24 July 2025 7:51 AM IST


Andrapradesh, Cm Chandrababu, Institute of Preventive Medicine
Andrapradesh: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By Knakam Karthik  Published on 24 July 2025 7:09 AM IST


Andrapradesh, cancer prevention Machines, Kakinada, Guntur, Kadapa
ఏపీలో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు..3 జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ పరికరాలు

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు పడింది

By Knakam Karthik  Published on 23 July 2025 3:38 PM IST


Andrapradesh, Vijayawada, Cm Chandrababu
దుబాయ్ అంటే నాకు చాలా అసూయ: సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 23 July 2025 1:45 PM IST


Andrapradesh, former minister Ambati Rambabu, Pawan Kalyan, HariHaraVeeraMallu,
సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలి..పవన్ మూవీపై అంబటి ట్వీట్

పవన్ మూవీ రిలీజ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

By Knakam Karthik  Published on 23 July 2025 12:31 PM IST


Andrapradesh, Tirumala, Tirupati, TTD, Food Quality Testing Laboratory
ఇక నుంచి తిరుమలలోనే నెయ్యి నాణ్యత పరీక్షలు..కొత్త ల్యాబ్ ప్రారంభం

తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష ప్రయోగశాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం ప్రారంభించారు.

By Knakam Karthik  Published on 23 July 2025 11:09 AM IST


Andrapradesh, Ap Government, districts, mandals and villages
రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది

By Knakam Karthik  Published on 22 July 2025 3:20 PM IST


Andrapradesh, AP Government, Another new department, Cm Chandrababu, Deputy Cm Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు కానున్న మ‌రో డిపార్ట్‌మెంట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా మ‌రో డిపార్ట్‌మెంట్ ఏర్పాటు కానుంది.

By Knakam Karthik  Published on 22 July 2025 2:35 PM IST


Andrapradesh, Minister Atchannaidu, Aadabidda Nidhi Scheme, Cm Chandrababu, AP Government
మహిళలకు రూ.1500 పథకం కోసం రాష్ట్రాన్ని అమ్మేయాలి..ఏపీ మంత్రి హాట్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik  Published on 22 July 2025 1:20 PM IST


Share it