You Searched For "Andhrapradesh"
AndhraPradesh: త్వరలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం.. ఆశగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్‌లను తక్కువ ధరలకు అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 10 Jun 2024 6:32 AM IST
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 9 Jun 2024 6:25 AM IST
ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులను జీఏడీకి రిపోర్టు చేయాలంటూ!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో
By Medi Samrat Published on 7 Jun 2024 8:00 PM IST
మోదీలా కాకుండా.. మీరు సెక్యులర్ అనే నమ్ముతున్నా: ప్రకాష్ రాజ్
ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ అభినందనలు తెలిపారు.
By అంజి Published on 7 Jun 2024 6:15 AM IST
గవర్నర్ గారు.. పచ్చమూకల అరాచకాలను అడ్డుకోండి : జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
By అంజి Published on 6 Jun 2024 2:10 PM IST
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వాయిదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని జూన్ 12వ తేదీకి వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 6 Jun 2024 10:28 AM IST
'నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా'.. ముద్రగడ సంచలన ప్రకటన
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు.
By అంజి Published on 5 Jun 2024 11:20 AM IST
శ్రీభరత్ టూ టీ టైమ్ ఉదయ్: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు 21 పార్లమెంట్, 164 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 10:09 AM IST
టీడీపీ శిబిరంలో విజయోత్సవ సంబరాలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని త్రైపాక్షిక కూటమి ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడంతో ఆ పార్టీ శిబిరంలో సంబరాలు...
By అంజి Published on 4 Jun 2024 4:32 PM IST
రైతులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 3 Jun 2024 8:20 AM IST
కౌంటింగ్‌లో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం.. ఏజెంట్లూ బీ అలర్ట్: చంద్రబాబు
కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేతలు అనేక అక్రమాలకు, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్డీఏ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.
By అంజి Published on 3 Jun 2024 6:31 AM IST
AndhraPradesh: బిడ్డ మృతి.. ఫ్లెక్సీతో డాక్టర్లకు శ్రద్ధాంజలి ఘటించిన తల్లిదండ్రులు
వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణం తీసిందని తల్లిదండ్రులు టెక్కలిలో ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు.
By అంజి Published on 2 Jun 2024 6:06 PM IST