You Searched For "Andhrapradesh"
ఏపీలో.. ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం: చంద్రబాబు
అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి చిరునామా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 20 Jun 2024 2:47 PM IST
ఏపీ అభ్యర్థనను తిరస్కరించిన కర్ణాటక ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఏనుగులను ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కర్ణాటక ప్రభుత్వం నో చెప్పింది
By Medi Samrat Published on 16 Jun 2024 9:30 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 Jun 2024 12:50 PM IST
వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు త్వరలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By అంజి Published on 14 Jun 2024 11:07 AM IST
కువైట్ అగ్నిప్రమాదం.. ముగ్గురు ఏపీ కార్మికులు మృతి
కువైట్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు మరణించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
By అంజి Published on 14 Jun 2024 8:18 AM IST
తిరుమల నుంచే ప్రక్షాళ మొదలుపెడతా: సీఎం చంద్రబాబు
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 13 Jun 2024 12:28 PM IST
మరోసారి చిరు లీక్స్.. ఈసారి పవన్ కళ్యాణ్ గురించి!!
సోషల్ మీడియా యూజర్లకు చిరు లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పకుండా ఏదో ఒక కీలక సమాచారం...
By M.S.R Published on 13 Jun 2024 10:45 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.
By అంజి Published on 13 Jun 2024 8:40 AM IST
ఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ,.. సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు వీటిపైనే
ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో గుర్తుండిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు.
By అంజి Published on 13 Jun 2024 6:26 AM IST
AndhraPradesh: పవన్ కల్యాణ్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోవ సారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు.
By అంజి Published on 12 Jun 2024 1:01 PM IST
రామ్మోహనుడికి విమానయానం.. ఏపీలో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులకు రెక్కలు!
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి.
By అంజి Published on 11 Jun 2024 10:00 AM IST
వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్.. డబ్బు కట్టలేక వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలువురితో రూ.30 కోట్ల బెట్టింగ్ కట్టాడు.
By అంజి Published on 10 Jun 2024 11:00 AM IST