You Searched For "Andhra Pradesh"
ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువు తేదీని పొడిగించింది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 4:36 PM IST
నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేసిన ఏపీ అధికారులు
ఏపీ అధికారులు పంతం నెగ్గించుకుని నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 12:35 PM IST
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన
అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 5 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 30 Nov 2023 8:43 AM IST
ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీ, తెలంగాణలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 9:17 AM IST
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
By అంజి Published on 23 Nov 2023 10:06 AM IST
భార్య ఆ పని చేస్తోందని.. పీఎస్ ముందే నిప్పంటించుకున్నాడు.. ఏపీలో ఘటన
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర వివాదంతో మనోవేదనకు గురైన వ్యక్తి నిప్పంటించుకున్నాడు.
By అంజి Published on 21 Nov 2023 6:35 AM IST
భార్యపై అనుమానం.. వేడి నూనెలో చేతులు పెట్టమన్న భర్త.. చివరికి
ఆంధ్రప్రదేశ్‌లోని 50 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి తన భర్తకు విశ్వసనీయతను నిరూపించుకోవడానికి కాగిన నూనెలో చేతులు ముంచకుండా సిద్ధమైంది.
By అంజి Published on 19 Nov 2023 6:39 AM IST
ఏపీలో మద్యం ధరలను పెంచేసిన ప్రభుత్వం
ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 8:08 AM IST
ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. కానీ ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్‌గా బలపడింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 6:40 AM IST
రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయ్: మంత్రి గుడివాడ
వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంలో చంద్రబాబు స్క్రిప్ట్‌ను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చదువుతున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
By అంజి Published on 16 Nov 2023 1:11 PM IST
టీడీపీ-జేఎస్పీ మేనిఫెస్టో.. ప్రజలు నమ్మరన్న సీఎం జగన్
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన పార్టీ (జెఎస్‌పి) మినీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
By అంజి Published on 16 Nov 2023 6:56 AM IST
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 14 Nov 2023 6:56 AM IST











