You Searched For "Andhra Pradesh"
టీడీపీ - జనసేనకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్రంలో క్రమంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది.
By అంజి Published on 19 Jan 2024 11:40 AM IST
ఏపీలో గర్భిణికి అరుదైన 'బాంబే రక్తాన్ని' దానం చేసిన తెలంగాణ వ్యక్తి
అరుదైన 'హెచ్‌హెచ్' బ్లడ్ గ్రూప్‌తో జన్మించిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంలో గర్భిణీ స్త్రీకి తన రక్తాన్ని దానం చేశాడు.
By అంజి Published on 19 Jan 2024 8:42 AM IST
ఏపీలో తన మార్క్ చూపేందుకు సిద్ధమవుతోన్న షర్మిల
జనవరి 21న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల తొలిరోజు నుంచే పార్టీలో తనదైన ముద్ర వేసేందుకు...
By అంజి Published on 18 Jan 2024 5:29 PM IST
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్!
ఏపీలో రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 11:07 AM IST
ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగింపు
ఏపీలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 7:08 AM IST
AP: పండుగ రోజు మద్యం, లైవ్ చికెన్ పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే మంగళవారం కనుమ పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోని ప్రజలకు ఒక్కొక్కరికి ఒక్కో మద్యం సీసా, ఒక లైవ్ చికెన్‌ను పంపిణీ చేశారు.
By అంజి Published on 17 Jan 2024 8:00 AM IST
ఏపీ రూపు రేఖలను వైసీపీ సర్కార్ మార్చేసింది: సీఎం జగన్
గడిచిన 56 నెలల్లో తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
By అంజి Published on 14 Jan 2024 8:52 AM IST
ఆ 18 గ్రామాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోరు.. ఎందుకో తెలుసా?
ముత్యాల ముగ్గులు, గొబ్బమ్మలు, భోగి మంటలతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఎటు చూసిఆ పండుగ సందడే కనిపిస్తోంది.
By అంజి Published on 14 Jan 2024 7:09 AM IST
APSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 7:08 AM IST
FactCheck : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో బీహార్ రాష్ట్రానికి సంబంధించినది
నలుగురు పిల్లలు డ్రగ్స్ తాగుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Jan 2024 7:50 PM IST
రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 7:30 PM IST
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు: లగడపాటి రాజగోపాల్
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 7:15 PM IST











