You Searched For "Andhra Pradesh"
మెగాస్టార్ చిరంజీవి నుండి దాసరి కొండప్ప వరకు: తెలంగాణ నుండి ఐదుగురికి, ఆంధ్ర నుండి ముగ్గురికి పద్మ అవార్డులు
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పద్మ అవార్డులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jan 2024 10:42 AM IST
వైసీపీ సర్కార్‌లో వైఎస్సార్ ఆనవాళ్లే లేవు: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 3:11 PM IST
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులను సవరించిన ఏపీ ప్రభుత్వం
పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 11:44 AM IST
వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
ఏపీలో అధికారపార్టీ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 11:21 AM IST
ఏపీలో 4.08 కోట్లకుపైగా ఓటర్లు.. పురుషుల కంటే మహిళలే అధికం
సోమవారం ఎన్నికల సంఘం ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు.
By అంజి Published on 23 Jan 2024 9:15 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 5:28 PM IST
ఏపీలో అంగన్వాడీల తొలగింపు ఆదేశాలు సరికాదు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 4:10 PM IST
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 1:00 PM IST
కొణతాల రామకృష్ణ సేవలు పార్టీకి ఉపయోగకరం: పవన్ కళ్యాణ్
కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 6:00 PM IST
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల, వైసీపీ, టీడీపీలపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 3:45 PM IST
Fact Check: తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jan 2024 12:15 PM IST
ఏపీలో వైఎస్ షర్మిల పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 2:19 PM IST











