You Searched For "Andhra Pradesh"
ఏప్రిల్ రెండో వారంలోనే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు?
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 10:34 AM IST
Kakinada: బీజేపీ, జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
కాకినాడ జిల్లాలో బిజెపి, జనసేన పార్టీ, అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 4 April 2024 8:53 AM IST
AP: బీ అలర్ట్.. నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 4 April 2024 6:20 AM IST
పించన్ తీసుకోని వారికి తోడుగా ఉండండి.. జనసైనికులకు పవన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో పించన్ పంపిణీ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 April 2024 7:30 PM IST
పాఠశాలలకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ
ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.
By అంజి Published on 3 April 2024 6:26 AM IST
కడప లోక్సభ బరిలో షర్మిల, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏపీలో పలు లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 2 April 2024 3:53 PM IST
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచి అంటే..
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 April 2024 12:26 PM IST
వాలంటీర్లు అంటే చంద్రబాబుకి భయం: పేర్ని నాని
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 8:49 PM IST
జనసేనలో చేరిన బద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 April 2024 7:40 PM IST
రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు తీసుకెళ్తా: చంద్రబాబు
సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచారసభలో ఆయన ప్రసంగించారు.
By అంజి Published on 30 March 2024 1:30 PM IST
ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది: చంద్రబాబు
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 29 March 2024 12:30 PM IST
తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం
రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 8:00 AM IST











