You Searched For "Andhra Pradesh"
మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి: సీఎం జగన్
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 7:00 PM IST
ఏపీలో రాజకీయ వేడి.. ఒకే రోజు సీఎం జగన్, చంద్రబాబుల ప్రచారం ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ప్రచార కార్యక్రమాలను మార్చి 27వ తేదీన.. ఒకే రోజు ప్రారంభించనున్నారు.
By అంజి Published on 25 March 2024 10:54 AM IST
ప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్
ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 9:30 PM IST
Factcheck: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో YSRCP మెజారిటీ వస్తుందని News18 అభిప్రాయ సేకరణ ద్వారా తెలిసిందా?
ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సాధిస్తుందని.. న్యూస్18 నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వైరల్ అయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 March 2024 8:52 PM IST
వైసీపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 4:29 PM IST
ఈ నెల 27 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు..ప్రచార షెడ్యూల్ ఇదే
టీడీపీ అధినేత చంద్రబాబు 'ప్రజాగళం' పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 3:27 PM IST
ఆసుపత్రి పాలైన ఏపీ గవర్నర్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శనివారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో భద్రతా సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
By అంజి Published on 24 March 2024 9:34 AM IST
ఏపీ కోసం పోరాడగల వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నాం: చంద్రబాబు
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో హీట్ పెరిగింది.
By Srikanth Gundamalla Published on 22 March 2024 1:48 PM IST
అనుమతి లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెట్టొద్దు: విశాఖ సీపీ
కొందరు అనుమతి లేకుండా రాజకీయ సమావేశాలు పెడుతున్నారని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ రవిశంకర్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 21 March 2024 2:27 PM IST
వైసీపీకి షాక్... కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 March 2024 2:45 PM IST
రోజుకు మూడు నియోజకవర్గాలు.. ఈనెల 22 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికను రూపొందించారు.
By Srikanth Gundamalla Published on 19 March 2024 1:25 PM IST
అమెరికాలో గుంటూరు విద్యార్థి అనుమానాస్పద మృతి
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 March 2024 9:43 AM IST











