You Searched For "Afghanistan"

afghanistan, earthquake, delhi,
భూకంపంతో వణికిపోయిన ఉత్తర భారతం

ఉత్తర భారత్‌లో భూప్రకంపణలు అలజడి సృష్టించాయి.

By Srikanth Gundamalla  Published on 11 Jan 2024 4:05 PM IST


ఆఫ్ఘనిస్తాన్‌కు విజయ మంత్రం ఇచ్చిన సచిన్
ఆఫ్ఘనిస్తాన్‌కు విజయ మంత్రం ఇచ్చిన సచిన్

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్ల‌ మధ్య మ్యాచ్ నేడు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు

By Medi Samrat  Published on 7 Nov 2023 10:17 AM IST


ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ నాలుగో విజ‌యం.. సెమీస్ చేరేనా..?
ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ నాలుగో విజ‌యం.. సెమీస్ చేరేనా..?

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది.

By Medi Samrat  Published on 3 Nov 2023 9:15 PM IST


2000 దాటిన భూకంప మృతులు
2000 దాటిన భూకంప మృతులు

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల కారణంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on 8 Oct 2023 9:15 PM IST


international news, earthquakes, Afghanistan
భూకంపాలతో దద్దరిల్లుతోన్న ఆప్ఘాన్‌.. 120 మంది మృతి, 12 గ్రామాలు ధ్వంసం

వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్‌ దేశం దద్దరిల్లుతోంది. ఆ దేశంలోని హెరాత్, ఇతర పశ్చిమ ప్రావిన్సులలో సంభవించిన భూకంపాల వల్ల కనీసం 120 మంది మరణించారు.

By అంజి  Published on 8 Oct 2023 7:46 AM IST


వీధుల్లో క్రికెట్ ఆడిన రషీద్ ఖాన్
వీధుల్లో క్రికెట్ ఆడిన రషీద్ ఖాన్

Afghanistan Cricketer Rashid Khan Plays Gully Cricket With Indian Fans. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు క్రికెట్ ప్రపంచంలో మంచి పేరు ఉంది.

By Medi Samrat  Published on 5 May 2023 6:00 PM IST


Earthquake, Afghanistan
Earthquake : మ‌రోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం

అఫ్గానిస్థాన్‌లో మ‌రోసారి భూమి కంపించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 5.49 గంట‌ల‌కు కాబూల్‌లో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 March 2023 8:45 AM IST


Earthquake,Earthquake strikes Afghanistan
Earthquake : హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం.. వ‌ణికిన ఉత్త‌ర భార‌తం.. 9 మంది మృతి

ఆఫ్గానిస్థాన్ హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 6.6గా న‌మోదు అయ్యింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 22 March 2023 9:10 AM IST


Afghanistan bus accident, Afghanistan News,
బ‌స్సు బోల్తా.. 17 మంది దుర్మ‌ర‌ణం.. మృతులంతా బంగారు గ‌ని కార్మికులు

ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తఖర్ ప్రావిన్స్‌లో చాహ్ అబ్ జిల్లాలో బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది మ‌ర‌ణించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 1:08 PM IST


Earthquake, Afghanistan
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్ర‌త ఎంతంటే..?

ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.2 గా న‌మోదు అయిన‌ట్లు NCS తెలిపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 8 March 2023 7:59 AM IST


వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు.. మ‌ణిపూర్‌, మేఘాల‌య‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, త‌జికిస్థాన్‌లో కూడా
వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు.. మ‌ణిపూర్‌, మేఘాల‌య‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, త‌జికిస్థాన్‌లో కూడా

వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాయిఈ ఉద‌యం మణిపూర్, మేఘాలయలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 28 Feb 2023 12:18 PM IST


FactCheck : గాయపడిన ఆఫ్ఘన్ కార్యకర్త ఫోటోను పాక్ కు చెందిన మహిళగా ప్రచారం
FactCheck : గాయపడిన ఆఫ్ఘన్ కార్యకర్త ఫోటోను పాక్ కు చెందిన మహిళగా ప్రచారం

Photo of injured Afghan activist passed off as domestic violence victim from Pak. ముఖంపై నుండి రక్తం కారుతున్న మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Feb 2023 8:15 PM IST


Share it