You Searched For "Afghanistan"
'ఆ భయంకరమైన బాంబు శబ్దాన్ని స్వయంగా విన్నా.. నా ఇల్లు వణికిపోయింది' : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 18 March 2026 3:10 PM IST
పాకిస్థాన్ సూపర్ లీగ్ జరిగేనా.. ఆ ఆటగాళ్లు డౌట్..!
మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఆటగాళ్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది.
By Medi Samrat Published on 17 March 2026 7:00 PM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో పాక్ మరో వైమానిక దాడి.. భారత్ సీరియస్..!
ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్, తాలిబన్ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.
By Medi Samrat Published on 13 March 2026 12:25 PM IST
ఇక పాకిస్థాన్ ప్రజలకు తినడానికి అది కూడా ఉండదేమో..!
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధం, దేశీయంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ ఇప్పుడు మరో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
By Medi Samrat Published on 27 Feb 2026 5:50 PM IST
అర్ధరాత్రి పాకిస్తాన్ మెరుపు దాడులు
ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్స్‌లైన పక్తికా, నంగర్‌హార్‌లోని పలు ఉగ్రవాద శిబిరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2026 8:04 AM IST
'భార్యను ఎంత వేధించినా 15 రోజులే శిక్ష'.. తాలిబన్ ప్రభుత్వం కొత్త క్రిమినల్ కోడ్..!
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కొత్త క్రిమినల్ కోడ్‌ను అమలు చేయడంతో మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
By Medi Samrat Published on 18 Feb 2026 1:12 PM IST
టీ20 వరల్డ్‌కప్‌లో గెలుపు బోణీకొట్టిన న్యూజిలాండ్
టీ-20 వరల్డ్‌కప్ గ్రూప్-డి లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపు బోణీ కొట్టింది
By Knakam Karthik Published on 8 Feb 2026 3:18 PM IST
T20 ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కోసం తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 31 Dec 2025 2:59 PM IST
ఆప్ఘనిస్తాన్‌లో నిందితుడిని ఉరితీసిన 13 ఏళ్ల బాలుడు.. 80 వేల మంది చూస్తుండగా..
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్‌లో జరిగిన బహిరంగ ఉరి వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 3 Dec 2025 8:45 AM IST
10 నెలల తర్వాత రషీద్ ఖాన్ రెండో వివాహం..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన మొదటి వివాహం చేసుకున్న తర్వాత కేవలం 10 నెలలల్లో తన రెండవ వివాహంపై వచ్చిన పుకార్లకు స్వస్తి పలికాడు.
By Medi Samrat Published on 12 Nov 2025 9:20 PM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భూకంపం..8 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 3 Nov 2025 10:53 AM IST
ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ల మృతిపై ఐసీసీ స్పందన పాక్‌కు నచ్చలేదట..!
పాకిస్థాన్ ఫెడరల్ మినిస్టర్ అటా తరార్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
By Medi Samrat Published on 19 Oct 2025 9:00 PM IST











