తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 1:08 PM IST
అందుబాటులోకి TSRTC 'టి9-30 టికెట్'.. ప్రయాణికుల సంతృప్తి
ప్రయాణికులు రూ.50 టికెట్‌ను కొనుగోలు చేస్తే 30 కిలోమీటర్ల పరిధిలో వచ్చేపోయే వెసులుబాటు ఉంటుంది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 12:37 PM IST
పెద్దపల్లిలో వరదలో చిక్కుకున్న 10 మంది, కొనసాగుతున్న రెస్క్యూ
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోపాల్‌పూర్ ఇసుక క్వారీలో 10 మంది వ్యక్తులు చిక్కుకుపోయారు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 12:03 PM IST
పటాన్‌చెరు ఎమ్మెల్యే పెద్దకుమారుడు గుండెపోటుతో మృతి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 11:41 AM IST
కడెం ప్రాజెక్టుకు భారీ వరద, తెరుచుకోని 4 గేట్లు..దిగువ ప్రాంతాల్లో వణుకు
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. కెపాసిటీకి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 11:18 AM IST
సీరియల్ సెట్స్‌లోకి చిరుత ఎంట్రీ, పరుగు తీసిన సిబ్బంది
ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లోకి పిల్లలతో సహా చిరుతపులి ప్రవేశించింది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 10:43 AM IST
డచ్ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం, 3వేల కార్లు దగ్ధం
డచ్ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి నౌకలో ఉన్న దాదాపు 3వేల కార్లు మంటలకు ఆహుతి అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 27 July 2023 9:54 AM IST
బిగ్‌బాస్ రియాలిటీ షోకు సెన్సార్ ఉండాల్సిందే: ఏపీ హైకోర్టు
బిగ్‌బాస్ షోకు సెన్సార్‌షిప్ అవసరమే అని తేల్చి చెప్పింది ఏపీ హైకోర్టు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 9:37 AM IST
డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లింపు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 25 July 2023 6:15 PM IST
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది.
By Srikanth Gundamalla Published on 25 July 2023 4:47 PM IST
ట్విట్టర్ పేరును ఎందుకు మార్చారో చెప్పిన ఎలాన్ మస్క్
ట్విట్టర్ పేరును ఎందుకు మార్చారో క్లారిటీ ఇచ్చారు ఎలాన్ మస్క్.
By Srikanth Gundamalla Published on 25 July 2023 3:57 PM IST
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం, కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు
సూర్యాపేట జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 2:54 PM IST












