గవర్నర్‌ను వదిలేసి టేకాఫ్ తీసుకున్న విమానం..అధికారులు సీరియస్
కర్ణాటకలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తుండగానే.. ఆయన ఎక్కాల్సిన విమానం టేకాఫ్ తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 2:59 PM IST
GHMC కార్యాలయం వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్
జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు GHMC కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 1:56 PM IST
రాయలసీమలో ఆగస్టు 1 నుంచి చంద్రబాబు పర్యటన
రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 1:21 PM IST
వరించిన అదృష్టం..చిల్లర పోగేసి కొన్న లాటరీకి రూ.10కోట్ల జాక్‌పాట్
కేరళలో 11 మంది మహిళలను అదృష్టం వరించింది. రూ.250 పోగేసి కొన్న లాటరీకి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 12:22 PM IST
వరదల ఎఫెక్ట్..హైదరాబాద్-విజయవాడ హైవేపై రాకపోకలు బంద్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 11:47 AM IST
జల్సాల కోసం 8 నెలల పసికందుని అమ్మేసిన తల్లిదండ్రులు
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డను జల్సాల కోసం అమ్మేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 11:08 AM IST
సర్కార్‌పై కుట్రతోనే మణిపూర్ వీడియో లీక్ చేశారు: అమిత్‌షా
పార్లమెంట్ సమావేశాలకు ముందు మణిపూర్ వీడియో విడుదల చేశారని.. దీని వెనుక కుట్ర దాగుందని అమిత్‌షా ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 10:30 AM IST
'అర్జున్‌రెడ్డి' మూవీ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన 'బేబీ'
అర్జున్‌రెడ్డి మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా దాటేసింది 'బేబీ' సినిమా.
By Srikanth Gundamalla Published on 27 July 2023 5:54 PM IST
తెలంగాణ హైకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకి మరోసారి చుక్కెదురు
వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 3:30 PM IST
వర్షాల బీభత్సం... నీటమునిగిన కాజీపేట రైల్వే స్టేషన్ (వీడియో)
కాజీపేట రైల్వే స్టేషన్ నీటమునిగింది. స్టేషన్ లో దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచి ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 27 July 2023 3:04 PM IST
వరద బీభత్సం.. హైదరాబాద్-వరంగల్ హైవేపై ఇబ్బందులు
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారులు చుక్కలు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 2:22 PM IST
హైదరాబాద్‌లో వరదలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 1:48 PM IST












