బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం
బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్‌కి జాతీయ నాయకత్వంలో బాధ్యతలను అప్పగించింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 11:23 AM IST
మధ్యప్రదేశ్‌లో దారుణం, 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా మైహర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 11:05 AM IST
గోదావరి ఉగ్రరూపం, భద్రచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 9:54 AM IST
ఆస్ట్రేలియాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
క్వీన్స్‌లాండ్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాల్లోనే ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 8:45 AM IST
ముందే వచ్చి..స్టేషన్‌లో 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు
గోవా ఎక్స్‌ప్రెస్ 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేసింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 8:24 AM IST
థాయ్‌లాండ్ నుంచి వచ్చి..రూ.3లక్షలకు పందెం కోడి కొనుగోలు
థాయ్‌లాండ్ నుంచి పందెంలో గెలిచిన కోడిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.
By Srikanth Gundamalla Published on 29 July 2023 7:53 AM IST
బంపర్ లాటరీ, నెలనెలా రూ.5.5 లక్షలు.. 25ఏళ్ల పాటు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ‘ఫాస్ట్ 5’ పేరిట నిర్వహించిన లాటరీలో యూపీకి చెందిన ఓ వ్యక్తి ఈ జాక్‌పాట్ గెలుచుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 29 July 2023 7:10 AM IST
భారీ వర్షాలపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 6:27 PM IST
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు
తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. దాంతో సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 5:43 PM IST
శ్రీకాకుళంలో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 5:18 PM IST
హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్‌రెడ్డి
నగరంలోని యూసుఫ్‌గూడ డివిజన్లో కొన్ని చోట్ల పొంగిపొర్లుతున్న నాలాలను కిషన్‌రెడ్డి పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 4:07 PM IST
ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 3:15 PM IST












