నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    TTD, Steel Hundi, Tirumala ,
    తిరుమలలో స్టీల్‌ హుండీల ఏర్పాటుకి టీటీడీ నిర్ణయం

    టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇకపై స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 5:24 PM IST


    Kishan Reddy, ST Reservation, Telangana, BJP,
    తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం: కిషన్‌రెడ్డి

    రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 4:27 PM IST


    Ukraine, Zelenski, Russia, War, Putin,
    ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలపై స్పందించారు. ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 3:19 PM IST


    Fire,  Bus, Driver Alert, Maharashtra, Thane,
    రన్నింగ్‌లో ఉన్న బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

    మహారాష్ట్రలో ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం అయ్యాడు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 2:50 PM IST


    AP, Rescue Team,  Mother Dog,  Puppies,
    తల్లి శునకం ఆవేదన..అర్థం చేసుకుని పిల్లలను కాపాడిన పోలీసులు

    తల్లి శునకం మూగ ఆవేదనను అర్థం చేసుకున్నారు పోలీసులు. వరదలో ఓ ఇంట్లో చిక్కుకున్న పిల్లలను తల్లి చెంతకు చేర్చారు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 2:18 PM IST


    Dhoni, Sleep, Flight, Viral Video, Air Hostess,
    ధోనీ నిద్రలో ఉండగా వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్..నెటిజన్లు ఫైర్

    విమానంలో ధోనీ నిద్రపోతున్న వీడియోను ఎయిర్‌హోస్టెస్‌ రికార్డు చేసి.. సోషల్‌మీడియాలో పోస్టు చేసింది.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 1:42 PM IST


    Vijayasai Reddy, Counter, Purandeswari, BJP,
    పురందేశ్వరికి ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

    ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 1:16 PM IST


    Daughter, kills her father, Hyderabad ,
    హైదరాబాద్‌లో దారుణం, మందలించిన తండ్రిని చంపిన కూతురు

    ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. మందలించాడని అతిదారుణంగా తండ్రినే హత్య చేసింది.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 12:33 PM IST


    Telangana, Harish Rao, BJP, Kishan Reddy, Congress, Revanth Reddy,
    కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమవుతాయి: హరీశ్‌రావు

    మంత్రి హరీశ్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌పై విమర్శలు చేశారు.

    By Srikanth Gundamalla  Published on 29 July 2023 3:00 PM IST


    Political leader Son, Vallabh, Murder,  Wife,
    భార్యను చంపి హార్ట్‌ ఎటాక్‌గా చెప్పిన రాజకీయ నేత కొడుకు, అరెస్ట్

    పెళ్లయిన ఏడాదికే భార్యను చంపాడు భర్త. నిందితుడు నల్లగొండ జిల్లాకు చెందని ఓ రాజకీయ నాయకుడు కుమారుడు.

    By Srikanth Gundamalla  Published on 29 July 2023 1:45 PM IST


    Fireworks warehouse, explosion,  Tamil Nadu, five killed,
    తమిళనాడులో బాణసంచా గోదాంలో పేలుడు, ఐదుగురు మృతి

    తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా భద్రపరిచిన గోదాంలో పేలుడు చోటుచేసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 29 July 2023 12:46 PM IST


    Pawan Kalyan, Bro Movie, Minister Ambati, Politics,
    'బ్రో' సినిమాలో పేరడీ సీన్‌పై రాజకీయ దుమారం

    'బ్రో' సినిమాలో కనిపించిన ఓ సీన్‌ ఏపీ రాజకీయాలను టచ్‌ చేసింది. తీవ్ర దుమారం రేపుతోంది.

    By Srikanth Gundamalla  Published on 29 July 2023 12:09 PM IST


    Share it