నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    Flight, Emergency Landing,  Sea, France,
    విమానంలో సాంకేతిక లోపం..సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

    ఫ్రాన్స్‌లో ఓ పర్యాటక విమానం పైలట్‌ ఏకంగా సముద్రంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 1:31 PM IST


    Team India, Cricket, Kapil dev, Comments,
    చిన్న గాయాలైతే IPLలో ఆడతారు.. భారత్‌ తరఫున ఆడలేరా?: కపిల్ దేవ్

    టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 12:56 PM IST


    Volunteer, killed, old woman, gold, Vizag,
    విశాఖలో బంగారం కోసం వృద్ధురాలిని చంపిన వాలంటీర్

    విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని వాలంటీర్‌ కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 11:38 AM IST


    Gun Fire,  Jaipur-Mumbai Train, 4 Dead,
    జైపూర్‌-ముంబై రైలులో కాల్పులు, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి

    మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు కలకలం రేపాయి.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 10:57 AM IST


    Tamilnadu, Tollgate, Lorry Accident, One Dead,
    తమిళనాడులో టోల్‌గేట్‌ వద్ద ఏపీకి చెందిన లారీ బీభత్సం

    తమిళనాడులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. టోల్‌గేట్‌లోకి రాంగ్‌ రూట్‌లో దూసుకెళ్లింది.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 10:28 AM IST


    Bad News, Hostel, accommodation, Fee, GST 12%,
    బ్యాడ్‌ న్యూస్‌.. హాస్టల్‌ ఫీజులపై 12 శాతం జీఎస్టీ వసూలు

    హాస్టళ్లలో ఉండేవారికి ఇక మీద భారం పడే అవకాశం ఉంది. వారు చెల్లించే ఫీజులపై ఇక మీద నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 10:06 AM IST


    Telugu Film Chamber, President, Producer Dil Raju,
    తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నిక

    తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 8:37 AM IST


    Uttar Pradesh, Bull, Try To Attack, Farmer,
    పగబట్టినట్లుగా రైతు వెంటే పడిన ఎద్దు.. చెట్టుపైకి ఎక్కినా..

    ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఎద్దు దారి తప్పింది. ఓ రైతుపై పగబట్టినట్లుగా అతని వెంటే పడింది.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 8:25 AM IST


    Pakistan, Blast, Video, 50 Dead, Political Meeting,
    పాకిస్తాన్‌లో భారీ పేలుడుకి ముందు వీడియో వైరల్‌

    పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ రాజకీయ పార్టీ సమావేశమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 7:47 AM IST


    Karnataka, Car accident, Four Dead,
    కర్ణాటకలో విషాదం, కాలువలో కారు పడి నలుగురు మృతి

    కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 7:37 PM IST


    Rajinikanth, Jailer, Movie, Viral Comments,
    అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు: రజనీకాంత్

    జైలర్ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పాల్గొన్న సూపర్‌ స్టార్ రజనీకాంత్ వైరల్ కామెంట్స్ చేశారు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 6:41 PM IST


    Loan App, harassment, Young boy, Suicide, Hyderabad,
    లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

    హైదరాబాద్‌లో ఓ యువకుడు లోన్‌ యాప్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 30 July 2023 6:04 PM IST


    Share it