నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    CM KCR, Green Flag, 108 Ambulance, 204 Vehicles,
    తెలంగాణలో విస్తృతంగా 108, అమ్మఒడి ఉచిత వాహన సేవలు

    మరిన్ని 108 అంబులెన్స్‌లు, అమ్మ ఒడి వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 2:30 PM IST


    Harish Rao, Good News, Asha workers, Cell Phone, Bills,
    ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు

    ఆశా వర్కర్లు చాలా కష్టపడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. వారి సెల్‌ఫోన్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుందని తెలిపారు.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 1:23 PM IST


    TDP Councillor, chappal, Slap himself, narsipatnam,
    ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్

    తనని గెలిపించిన ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని కౌన్సిలర్‌ ఆవేదన చెందాడు. నిండు సభలో అందరి ముందే చెప్పుతో కొట్టుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 12:51 PM IST


    Haryana, Nuh District, Curfew, Four Dead,
    హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు, నూహ్‌ జిల్లాలో కర్ఫ్యూ

    హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 12:07 PM IST


    Snake, Cricket Stadium, colombo, Viral Video,
    క్రికెట్ స్టేడియంలో పాము ప్రత్యక్షం..ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు (వీడియో)

    లంక ప్రీమియర్‌ లీగ్‌లో జరుగుతున్న ఓ స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దాంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 11:26 AM IST


    Rats, bit, dead body, bhuvanagiri hospital, mortuary,
    భువనగిరిలో దారుణం..మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

    భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికేసాయి.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 10:59 AM IST


    Weather, IMD, el nino, August, September, Rainfall,
    ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం: ఐఎండీ

    ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 10:07 AM IST


    Telangana, Politics, CM KCR, Governor quota MLC,
    కసరత్తు తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్ నిర్ణయం

    దాదాపు రెండు నెలల కసరత్తు తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకున్నారు.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 8:35 AM IST


    chandrayaan-3, leaves earth,  Moon, orbit,
    చంద్రుడివైపు ప్రయాణిస్తోన్న చంద్రయాన్-3

    18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 8:10 AM IST


    Maharashtra, Bridge, Girder collapse, 14 dead ,
    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, 14 మంది మృతి

    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. గిర్డర్‌ యంత్రం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 7:17 AM IST


    Bumrah, captain,  t20 series, Ireland ,
    ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా

    ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు బుమ్రా.

    By Srikanth Gundamalla  Published on 1 Aug 2023 7:01 AM IST


    ORR, Speed Limit, Notification, Cyberabad Police ,
    ఔటర్ రింగ్‌రోడ్డుపై అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు

    సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్‌ను పెట్టారు. అవి అమల్లోకి వచ్చాయి.

    By Srikanth Gundamalla  Published on 31 July 2023 3:34 PM IST


    Share it