భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
భార్య సహా ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 10:21 AM IST
ఓట్ల కోసమే కేసీఆర్ హామీలను గుర్తు చేసుకుంటున్నారు: షర్మిల
ఎవరైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రమాణస్వీకారం చేశాక నెరవేరుస్తారని.. కానీ కేసీఆర్ మాత్రం అలా చేయడం లేదన్నారు షర్మిల.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 9:15 PM IST
కోకాపేట భూముల వేలంలో రికార్డు.. ఎకరానికి రూ.100 కోట్లు
కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల వేలంలో రికార్డు ధర పలికింది. ఎకరం ధర ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 7:47 PM IST
గతం మర్చిపోలేదు..నాన్న ఇంకా సిలిండర్లు మోస్తున్నారు: రింకు సింగ్
తన గతాన్ని ఎప్పటికీ మర్చిపోనని క్రికెటర్ రింకు సింగ్ అన్నాడు. తన తండ్రి కూడా ఇంకా సిలిండర్లను మోస్తూనే ఉన్నాడని చెప్పాడు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 7:14 PM IST
బేబీకి క్రేజీ ఆఫర్.. సీక్వెల్ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్
తాజాగా వైష్ణవి చైతన్య స్టార్ హీరో పక్కన హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 6:20 PM IST
పవన్ నన్ను గోకాడు.. ఎందుకు మాట్లాడను?: అంబటి రాంబాబు
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 5:43 PM IST
విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర
మూడో విడత వారాహి యాత్రను మొదలు పెట్టనున్నారు పవన్. ఈ సారి విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 5:04 PM IST
ఢిల్లీలో బీజేపీ నేతలతో చికోటి ప్రవీణ్ సమావేశాలు.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ?
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఉన్న బీజేపీ నాయకులతో వరుసగా సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 4:29 PM IST
నాకు పెళ్లైంది, కోపం రాదు..రాజ్యసభలో నవ్వులు పూయించిన చైర్మన్ ధన్కడ్
రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్ వ్యాఖ్యలతో సభలోని సభ్యులంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 3:56 PM IST
మూడు రోజులే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సెషన్ ఉంటుందని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 3:30 PM IST
ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బుని చూడలేదు..మల్లారెడ్డి సంచలన కామెంట్స్
మరోసారి మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని అన్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 2:37 PM IST
టెన్షన్‌లో 30 మంది ఎమ్మెల్యేలు.. ఆగస్టులోనే తేలనున్న భవితవ్యం
30 మందికి పైగా ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 2:38 PM IST












