దారుణం..మద్యానికి రూ.100 ఇవ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు తండ్రి రూ.100 ఇవ్వలేదని కర్రతో కొట్టి హత్య చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 7:25 AM IST
రాత్రివేళల్లో విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతపై కేంద్రానికి పురందేశ్వరి లేఖ
విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే రాత్రి పూట మూసివేత కాల వ్యవధి అధికంగా ఉందని లేఖలో పేర్కొన్నారు పురందేశ్వరి.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 6:48 AM IST
రణరంగంలా మారిన పుంగనూరు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పుంగనూరు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 7:04 PM IST
ఎం.ఏ. చదివి..ఈజీ మనీ కోసం హాష్ అయిల్ దందా మొదలెట్టాడు..!
రాచకొండ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకున్నారు. రూ.42 లక్షల విలువచేసే 3 లీటర్ల హాష్ ఆయిల్ సీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 6:27 PM IST
రాక్షసుడితో పోరాడుతున్నాం..కలిసి ఓడిద్దాం: నాగబాబు
మనం ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని.. కాబట్టి అందరం కలిసి ముందుకు అడుగు వేయాలని నాగబాబు కోరారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 4:53 PM IST
బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్‌లో వీళ్లు ముగ్గురూ ఉన్నారు..!
బిగ్‌బాస్ సీజన్-7కు సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతోంది. తాజాగా ముగ్గురు కంటెస్టెంట్లు ఈసారి షోలో పాల్గొంటున్నారని చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 4:23 PM IST
సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట..రెండేళ్ల జైలు శిక్షపై స్టే
పురువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 3:23 PM IST
మంగళగిరి ఆలయ కోనేరు పూడికతీతలో బయటపడ్డ విలువైన పురాతన వస్తువులు
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పెద కోనేరులో పూడికతీతలో అధికారులు విలువైన అతి పురాతన వస్తువులను కనుగొన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 1:59 PM IST
ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..వరదలో 12 మంది గల్లంతు
గౌరీకుండ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. దాంతో అక్కడ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 12:48 PM IST
కోకాపేట భూముల ధరలు..రాష్ట్ర ప్రగతికి దర్పణం: సీఎం కేసీఆర్
భూముల ధరలు పెరగడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి సాక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 12:18 PM IST
పేద విద్యార్థులకు స్వయంగా చెప్పులు తొడిగిన హీరోయిన్
ఇటీవల హీరోయిన్ మాళవిక స్కూల్‌లో చదువుతున్న పేద విద్యార్థులకు చెప్పులు అందజేశారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 12:00 PM IST
దేశంలో సృష్టించిన ఐటీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణ నుంచే: కేటీఆర్
తెలంగాణలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని కేటీఆర్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 11:27 AM IST












